కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 విషయంలో బజ్ బాగుంది. ఈ చిత్ర టీజర్ 200 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
రీసెంట్ గా కేజిఎఫ్ టీమ్ క్లబ్ హౌస్ సెషన్ లో పాల్గొంది. దీంట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు తెలిసాయి. యష్ క్రేజ్ చాప్టర్ 2 తో మరో లెవెల్ కు వెళుతుందని ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ వెల్లడించాడు.
అంతే కాకుండా ఈ సినిమా క్లైమాక్స్ అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని విజువల్ గా స్టన్నింగ్ లెవెల్లో ఉంటుందని అన్నారు. ఇక క్లైమాక్స్ ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురి చేస్తుందని కూడా వెల్లడించాడు.
957655 425254Whoah this blog is magnificent i genuinely like reading your articles. Keep up the good paintings! You realize, plenty of persons are looking round for this data, you can aid them greatly. 89651
397335 348232It is not that I want to duplicate your internet site, but I genuinely like the style. Could you tell me which design are you employing? Or was it custom created? 848070
592264 10982Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 460381