Switch to English

జ్యుడీషియల్‌ రివ్యూ సరే.. అవినీతికి నిజంగానే చోటుండదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రాజెక్టులనగానే కాంట్రాక్టర్ల అవినీతి అనే అంశం తెరపైకొస్తుంటుంది. ‘అవినీతికి తావు లేని’ ప్రాజెక్టుని ప్రస్తుత రాజకీయాల్లో ఊహించగలమా.? కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలకు తాయిలాలు ఇస్తుంటారు.. ప్రభుత్వ పెద్దలు ఆ కాంట్రాక్టర్లకు మేలు కలిగేలా ప్రాజెక్టుల్ని డిజైన్‌ చేస్తుంటాయి. ఇది ఎప్పటినుంచో నడుస్తున్న కథే. జ్యుడీషియల్‌ ప్రివ్యూ ద్వారా ప్రాజెక్టుల్లో అవినీతి లేకుండా చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతుండడాన్ని తప్పు పట్టలేం.

అయితే, నిజంగానే అవినీతికి తావు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇక, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, 2646.84 కోట్ల రూపాయలతో రామాయణం పోర్టు నిర్మాణానికి ప్రణాళిక రచించింది. భావన పోర్టుకి సంబంధించి 2573.15 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేసింది. నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం కోసం 1205.77 కోట్ల రూపాయల మేర అంచనా వ్యయాన్ని నిర్ధారించారు.

అభ్యంతరాలు వుంటే 7 రోజుల్లో తెలియజేయాలన్నది మ్యారిటైమ్ బోర్డ్‌ పేర్కొన్న అంశం. జ్యుడీషియల్‌ ప్రివ్యూ మంచిదే. ఇందులో ఎవరూ తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ, ‘కాస్ట్‌ ఎస్కలేషన్‌’ లేకుండా ఏ ప్రాజెక్టు కూడా పూర్తయ్యే పరిస్థితి వుండదు. మరోపక్క, తమకు అనుకూలంగా వున్న పార్టీలనే టెండర్లకు పిలుస్తున్నారనీ, రాజకీయ ప్రత్యర్థులకు చెందిన కంపెనీల్ని దూరం పెడుతున్నారన్న విమర్శలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.

జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌.. వంటివి వినడానికి బాగానే వుంటాయి. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా వుంటాయని ఆయా రంగాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి వైఎస్‌ జగన్‌ హయాంలో కీలక ప్రాజెక్టులు కొన్ని ఎంపిక చేసిన కంపెనీలకే దక్కుతుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అవినీతి రహిత పాలన.. అని చెప్పని ప్రభుత్వం అంటూ ఏదైనా వుంటుందా.? అవకాశమే లేదు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా అంతే. గతంలో చంద్రబాబు తాను ‘నిప్పు’ అని చెప్పుకున్నారు కాదు, చంద్రబాబు తప్పు.. అని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ అధినేత తాను నిఖార్సయిన పాలన చేస్తున్నానంటున్నారు.. టీడీపీ మాత్రం, చెప్పేవి నీతులు.. దూరేవి డాష్‌ డాష్‌.. అంటూ వైసీపీ మీద విరుచుకుపడుతోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...