Switch to English

Ambati Rambabu: అంబటి సినిమా.! టైటిళ్ళు పోటెత్తుతున్నాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Ambati Rambabu: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేత అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో, ‘శ్యాంబాబు’ అనే పాత్ర తనను ఉద్దేశించిందేనన్నది మంత్రి అంబటి రాంబాబు ఉవాచ. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, తన మీద ‘బ్రో’ సినిమాలో వెటకారం చేశారని ఆరోపిస్తూ, పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే, పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా తీస్తామంటూ కొన్ని టైటిళ్ళను కూడా పాత్రికేయుల సమావేశంలో అంబటి రాంబాబు ప్రకటించేశారు. రాజకీయాల్లో ఇదో వింత పోకడ. ఇంతవరకు ఏ అధికార పార్టీ, సినీ రంగాన్ని బెదిరించింది లేదు. ‘తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అంటూ రచయితల్ని బెదిరించిన సందర్భాలు అసలే లేవు.

సినిమా వేరు.. రాజకీయం వేరు.. కానీ, ఇది ఒకప్పుడు. సినిమా మీద రాజకీయ కుట్ర జరుగుతోంది. సినీ నటుల రెమ్యునరేషన్లని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్టార్‌డమ్ వుంటే రెమ్యునరేషన్ దానంతట అదే పెరుగుతందన్న ఇంగితం లేకుండా పోతోంది వైసీపీకి.

ఇక, అంబటి రాంబాబు ఎలాగైతే పవన్ కళ్యాణ్ మీద వెబ్ సిరీస్ తీస్తామని, సినిమాలు తీస్తామనీ ప్రకటించేశారో… దానికి కౌంటర్ ఎటాక్‌గా జనసేన నేతలూ కొన్ని టైటిళ్ళను ప్రచారంలోకి తెస్తున్నారు.

‘పోరంబోకు రాంబాబు’ పేరుతో ఓ టైటిల్.. ‘ఎస్ఎస్ఎస్’ అంటే, ‘సంజన సుకన్య శ్యాంబాబు’ పేరుతో మరో టైటిల్.. ఇలా పదుల సంఖ్యలో టైటిల్స్‌ని డిజైన్ చేసి మరీ వదులుతోంది జనసేన. సుకన్య దగ్గరకి పోమాకు.. సంజన దగ్గరకు రాబాకు.. అంబటి పెద్ద పోరంబోకు.. ఇలాంటి టైటిళ్ళు ప్రచారంలోకి వస్తుండడం గమనార్హం. ఈ మేరకు జనసేన నేతలు పోతిన మహేష్, రాయపాటి అరుణ తదితరులు చేస్తున్న ప్రకటనలతో అధికార వైసీపీలో కలకలం బయల్దేరింది.

జనసేన పార్టీ తలచుకుంటే, అంబటి రాంబాబు మీదే కాదు, వైసీపీ అధినేత మీద కూడా సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చాలా తేలిగ్గా తయారు చేసేసి విడుదల చేసెయ్యగలదు.! ఆ విషయం వైసీపీకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...