Switch to English

కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ కిట్స్‌.. ఇదీ ‘జనసేవ’ అంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘గెలిస్తే ప్రజలకు న్యాయం చేస్తాం.. ఓడినా ప్రజలకు సాయం చేస్తాం..’ అంటూ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లోనే ప్రజలకు చెప్పింది. ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుంది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాదు, గ్రౌండ్‌ లెవల్‌లో ‘సాయం’ చేయడంలోనూ జనసేన పార్టీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

కరోనా నేపథ్యంలో జనసైనికులు, పెద్దయెత్తున పేదలకు సాయం అందించే కార్యక్రమాలు చేపట్టారు ‘జనసేవ’ పేరుతో. ఇటీవలి వరదల నేపథ్యంలో కూడా జనసైనికులు అందించిన సాయం చాలా చాలా గొప్పది. అయితే, మెయిన్‌ స్ట్రీమ్ మీడియా ఈ ‘జనసేవ’ను గుర్తించడంలేదనుకోండి.. అది వేరే విషయం.

తాజాగా, జనసైనికులు.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు నేపథ్యంలో, ఆక్సిజన్‌ కిట్స్‌ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వాసుపత్రులకు విరాళంగా ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతోపాటు విదేశాల్లో వుంటోన్న జనసేన మద్దతుదారులైన ఎన్నారైలు కూడా తమవంతు సాయం అందిస్తుండడం గమనార్హం.

అధికారంలో వున్నోడు తమ బొమ్మతో పబ్లిసిటీ చేసుకుని, సంక్షేమ పథకాలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాడు. అధికారం కోల్పోయినోడు.. అడ్డగోలుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు. కానీ, రాజకీయమంటే ‘ప్రజా సేవ’ అని నమ్మినోడు మాత్రం.. గెలుపోటములతో సంబంధం లేకుండా ‘జనసేవ’ చేస్తాడు. జనసేన చేస్తోన్న ఈ ‘జనసేవ’కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఎవరెన్ని విమర్శలైనా జనసేన మీద చేయొచ్చుగాక.. కానీ, కష్టం ఎవరికైనా వస్తే.. ముందుగా జనసేన తలుపు కొడుతున్నారు. ఎందుకంటే, వారి సమస్యలకు పరిష్కారం జనసేన పార్టీతోనే లభిస్తోంది గనుక. జనసేన ఇంతలా చిత్తశుద్ధితో జనసేవ చేస్తున్నా మెయిన్‌ స్ట్రీమ్ మీడియాకి ఎందుకు కన్పించడంలేదట.? ఎందుకంటే, తెలుగు మీడియా దాదాపుగా ఆయా పార్టీలకు ఎప్పుడో అమ్ముడుపోయింది గనుక.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...