ఏపీలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఈ సంఖ్య ఎక్కడి వరకు వెళ్తుందో ఊహించుకుంటేనే భయంగా ఉందంటూ జనాలు బెంబేలెత్తి పోతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రజల పట్ల అమిత శ్రద్ద కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది. కరోనా రోగులకు కరోనా వైరస్ ను జయించిన వారి ప్లాస్మాతో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా త్వరగా కరోనా నుండి విముక్తి పొందుతున్న విషయం తెల్సిందే. అందుకే ఈమద్య కాలంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్లాస్మా దానం గురించి ప్రచారం చేస్తున్నారు.
ప్లాస్మా దానం గురించి ఉన్న అనుమానాలతో చాలా మంది ప్లాస్మా దానంకు ముందుకు రావడం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం ప్లాస్మా దానంకు దాతలు ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో రూ.5 వేలు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఎవరు అయితే ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వస్తారో వారికి అయిదు వేల రూపాయలను ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రోత్సాహంగా ఇవ్వనున్నట్లుగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సూపర్ ఐడియా అంటూ ప్రశంసలు పొందుతోంది.
226630 483240Techniques for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 268125
151104 653981This internet web site is my breathing in, really excellent layout and perfect content material . 484363
223539 286134Fascinating blog! Is your theme custom made or did you download it from somewhere? A design like yours with a few simple adjustements would really make my blog shine. Please let me know where you got your design. Kudos 723448
841722 285101I discovered your weblog site on google and verify a few of your early posts. Continue to maintain up the superb operate. I just extra up your RSS feed to my MSN News Reader. Looking for forward to reading extra from you in a although! 847030
790253 672301i was just surfing along and came upon your blog. just wanted to say very good job and this post really helped me. 954339