దేశంలో ఏ ప్రభుత్వం అయినా చట్టాలకు లోబడి పనిచేయాలి. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. లేదంటే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు. ఓటేసిన ప్రజలు మళ్ళీ ఆ ఓటుతోనే దెబ్బకొడతారు. ఒక్క రాజధానికే దిక్కుమొక్కులేదురా అంటుంటే జగన్ మూడు రాజధానులు తీసుకొని డెవలప్ చేస్తా అంటున్నాడు. మూడు కాదు, ముందు అమరావతిని డెవలప్ చేయమని అమరావతి రైతులు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఎవరెన్ని చెప్పినా నారూటే వేరు అంటూ ఒకటి కాదు, మూడు ముద్దు అంటూ జగన్ ప్రజల చెవుల్లో హోరెత్తిస్తున్నారు. దీంతో కోపగించుకున్న రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే జగన్ అమరావతి నుంచి రెండు న్యాయ కార్యాలయాలను కర్నూలుకు బదిలీ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. అయితే, చేయడానికి వీలులేదని కోర్టు చెప్పినా పట్టించుకోలేదు. నేను చేసిందే చట్టం, మీరు చెప్పింది కాదు అనే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నాడు.
ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి విశాఖలోని మిలీనియం టవర్స్ లోనే సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనీ చెప్పి, దానికి ఏకంగా రూ. 19.73 కోట్లు విడుదల చేసింది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు వద్దని చెప్తున్నా కార్యాలయాలు తరలిస్తుండటంతో హైకోర్టు సీరియస్ అయ్యింది. కార్యాలయాలు తరలిస్తే, అందుకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ తలనొప్పి భరించలేక పాపం కొత్త సీఎస్ లాంగ్ లీవ్ పై వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ పేషీలో పనిచేయాలి అంటే ఎంత కష్టమో ఇప్పటికే ఆమెకు అర్ధమై ఉంటుంది. అటు అమరావతి రైతులు కూడా సెక్రటేరియట్ తరలింపు విషయంలో స్టే ఇవ్వాలని కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఈరోజు విచారించిన న్యాయస్థానం విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కోర్టులో కేసులు ఉన్నప్పటికి జగన్ పట్టించుకోవడం లేదు. ఏం చేయాలని అనుకుంటున్నాడో అది చేసుకుంటూ పోతున్నాడు. చివరికి ఏమౌతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.
844499 419433Hey there! Wonderful post! Please when I will see a follow up! 985941
328464 311221Every e-mail you send need to have your signature with the link to your internet website or weblog. That typically brings in some visitors. 116965
883242 619790Fantastic internet site you got here! Please keep updating, I will def read far more. Itll be in my bookmarks so better update! 996575
334671 218285This post contains excellent original thinking. The informational content material here proves that points arent so black and white. I feel smarter from just reading this. 866089
443389 807062Hello there! Great post! Please inform us when I will see a follow up! 823828
315763 136058Some genuinely prime posts on this web site , bookmarked . 444498
87174 122784Empathetic for your monstrous inspect, in addition Im just seriously good as an alternative to Zune, and consequently optimism them, together with the really good critical reviews some other players have documented, will let you determine whether it does not take right choice for you. 64402
872020 559191This sort of considering develop change in an individuals llife, building our Chicago Pounds reduction going on a diet model are a wide actions toward generating the fact goal in mind. lose weight 344145