జబర్దస్త్ హాట్ బ్యూటీ అనసూయ బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా వరుసగా సినిమాలు చేస్తూ పిచ్చ బిజీగా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయ మంచి పాత్రలను ఆఫర్ చేస్తున్నారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఆమెను వెదుక్కుంటూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె నటిగా స్టార్ డంను దక్కించుకునేందుకు ప్రయత్నింస్తుంది. ఇక ఈమె ఐటెం సాంగ్ లను కూడా చేస్తూ వస్తోంది. తాజాగా ఈమె చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ ను చేసింది.
అనసూయ ఐటెం సాంగ్ చేయాలనే కాని వరుసగా ఆఫర్లు వస్తాయి. లక్షల పారితోషికాలతో నెలకు ఒక ఐటెం సాంగ్ ను ఈమె చేయవచ్చు. కాని అనసూయ ఇకపై ఐటెం సాంగ్ ను చేయను అటూ తేల్చి చెప్పింది. ఇకపై తాను ఐటెం సాంగ్ ల్లో నటించేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్న కూడా అనసూయ ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఇక సినిమాల్లో పాత్రల విషయంలో కూడా తాను ఆలోచిస్తున్నట్లుగా చెప్పింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పింది.
401167 856225There is clearly a good deal to know about this. I think you produced various excellent points in capabilities also. 4990
967456 199361I came across this great from you out of sheer luck and never believe lucky enough to say also credit you for any job properly done. 780206