Switch to English

జాను ఊహలే సాంగ్ రివ్యూ : ఈ మెలోడీ హాంట్ చేస్తుంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,385FansLike
57,764FollowersFollow

మెలోడీలతో మెప్పించడం అంత సులువైన విషయమేం కాదు, అందులోనూ ఆ మెలోడీతో పెయిన్ ను చెప్పాలంటే అది కత్తి మీద సామే. ఇద్దరు ప్రేమికులు అనుకోని పరిస్థితుల్లో విడిపోయి మళ్ళీ వాళ్ళ స్కూల్ రీ యూనియన్ లో కలిసినప్పుడు ఎదురయ్యే అనుభూతులు, వారి భావాలు, వాటి నుండి దారి తీసిన పరిస్థితులు.. వీటన్నిటి సమాహారమే ఈ చిత్రం.

శర్వానంద్, సమంత కలిసి నటించిన చిత్రం జాను తమిళంలో సూపర్ హిట్ అయిన 96′ కు రీమేక్ అన్న విషయం తెల్సిందే. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత కూడా 96′ చిత్రానికి సంగీతం అందించిన వారే. జాను చిత్రంలోని మొదటి పాట ప్రాణం అందరినీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే.

ఈ వరసలో ఇప్పుడు రెండో పాటను విడుదల చేసారు. ఊహలే అనే పేరుతో ఉన్న ఈ పాట చాలా స్లో గా ఉన్నా కూడా వినే కొద్దీ మైమరపిస్తుంది. ఈ సాంగ్ లో లాస్ట్ లో వచ్చే థీమ్ మ్యూజిక్ అయితే మిమ్మల్ని హాంట్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ వినేలా ప్రేరేపిస్తుంది. శ్రీమణి అందించిన సాహిత్యం ఈ సాంగ్ కు సరిగ్గా సెట్ అయింది. అలాగే చిన్మయి గానం కూడా ఆకర్షిస్తుంది. ఇలా అన్నీ సరిగ్గా కలగలసిన స్లో మెలోడీ నెంబర్ ఊహలే చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం. ఒక వర్గం శ్రోతలు మాత్రం ఈ పాటను కొన్నేళ్ల పాటు విడిచి పెట్టకపోవచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై...

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన...

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది....

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి...

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్...

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2)...

రాజకీయం

Pawan Kalyan: త్వరలోనే పిఠాపురం వస్తా.. బొకేలు, శాలువాలు వద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అన్న రంగాల నుంచి ప్రముఖులు, మేధావులు, యువత, రైతులు, మహిళలు,...

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

ఎక్కువ చదివినవి

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం...

Ramoji Rao : సినీ నిర్మాతగా రామోజీరావు…!

Ramoji Rao : 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన రామోజీరావు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. తెలుగు పదం ఉన్నంత కాలం రామోజీ రావు ఉంటారు అనడంలో సందేహం...

Ramoji Rao: ‘రామోజీరావు లేనిలోటు పూడ్చలేనిది’ ప్రముఖుల సంతాపం

Ramoji Rao: ఈనాడు (Eenadu) గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరనిలోటని అన్నారు. ప్రముఖులు ఆయన భౌతికకాయానికి...

Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

Ramoji Rao: ఈనాడు (Eenadu) గ్రూపు సంస్థ చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. ఆయన వయసు 88ఏళ్లు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తెల్లవారుఝామున 4.50నిముషాలలకు...