విజయవాడ శివారు ప్రాంతం చిట్టినగర్‌లోని పాత ప్రసాద్ థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదం తాలూకు మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. థియేటర్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలియజేశారు.
గత కొంత కాలంగా థియేటర్ మూతబడి ఉంది. ఆ కారణంగా థియేటర్ లో ఎవరు లేరు. కనుక ప్రాణ నష్టం తప్పింది. ఎవరు లేని థియేటర్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూతబడి ఉన్న థియేటర్ కు విద్యుత్ సరఫరా నిలిపేసి ఉంటారు కదా ఎలా అగ్నిప్రమాదం జరిగింది అనే విషయమై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేయాల్సి ఉంది.
111694 993242I got what you intend, saved to my bookmarks , quite decent website . 705559
778708 25001cool thanks for reis posting! btw are there feeds to your blog? Id adore to add them to my reader 783899
118873 867193Oh my goodness! an outstanding write-up dude. Thank you Nevertheless Im experiencing dilemma with ur rss . Do not know why Cannot register for it. Could there be any person getting identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 106849