Switch to English

ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తున్నది చంద్రబాబేనా.? జగన్‌ కాదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఉగాది కానుకగా ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలు, ఇప్పటిదాకా ఇవ్వలేదు వైఎస్‌ జగన్‌ సర్కార్‌. అనేక కుంటి సాకుల నడుమ, ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. వైఎస్సార్‌ వర్ధంతి, జయంతి, అంబేద్కర్‌ జయంతి.. వీటితోపాటు కొన్ని పండగలు కూడా వెళ్ళిపోయాయి.. అలా చాలా డెడ్‌లైన్లు పెట్టి, చివరికి డిసెంబర్‌ 25 డెడ్‌లైన్‌ తాజాగా ఖరారయ్యింది.

ఇచ్చే ఉద్దేశ్యమే ప్రభుత్వానికి వుంటే, ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరమేంది.? ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిన దరిమిలా, నేడో రేపో.. ఆ కార్యక్రమాన్ని చేపట్టేయొచ్చు. కానీ, ‘ఇళ్ళ స్థలాల పంపిణీని విపక్షాలు అడ్డుకుంటున్నాహో..’ అంటూ వైసీపీ దుష్ప్రచారం కొనసాగిస్తూనే వుంది.

తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ, చంద్రబాబు కారణంగానే ఇళ్ళ స్థలాల్ని ఇవ్వలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. మరి, డిసెంబర్‌ 25 మాటేమిటి.? అంటే, ఆ రోజు కూడా ఇచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదా.? ఒకవేళ ఆ రోజున ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే నిజమైతే, ఆ క్రెడిట్‌ చంద్రబాబు ఖాతాలో వేసెయ్యొచ్చా.? అన్న చర్చ జరుగుతోంది సర్వత్రా.

విపక్షాల మీద పడి ఏడవడం అనేది అధికారంలో వున్న పార్టీలకు అలవాటే. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చాలానే చూశాం. ఇఫ్పుడూ అదే జరుగుతోంది. పెద్దగా తేడాలేమీ లేవు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన వస్తే, ప్రత్యేకంగా ముహూర్తాలు అవసరం లేదు. పబ్లిసిటీ కోసం చేసే కార్యక్రమాలకైతే ముహూర్తాలు అవసరమే మరి. పైగా, ఇళ్ళ స్థలాల విషయమై ఎప్పటికప్పుడు సరికొత్త వివాదాలు తెరపైకొస్తున్న దరిమిలా, వివాదాల్లేని భూముల్ని వీలైనంత త్వరగా ప్రజలకు ప్రభుత్వం అందించేయాల్సి వుంటుంది.

ఏదో కొత్త వివాదం కోసం ఎదురుచూస్తూ, కుంటి సాకులు వెతుక్కుంటేనే.. ముహూర్తాలిలా దాటిపోతుంటాయ్‌. అయినా, ముంపు ప్రాంతాల్ని ఇళ్ళ స్థలాల కోసం ఎంపిక చేయడమేంటి.? దేవాలయాలకు చెందిన భూముల్ని పేదల ఇళ్ళ స్థలాల కోసం తీసుకోవడమేంటి.? న్యాయస్థానాలు మొట్టికాయలేస్తే, న్యాయ వ్యవస్థకి ఎదురు తిరగడమేంటి.? ఇచ్చే ఉద్దేశ్యమే వుంటే.. ఇలాంటి వింతలెందుకు చోటు చేసుకుంటాయ్‌.!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....