పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం భారీ ఎత్తున రేపు విడుదల కానుంది. ఇప్పటికే ఎర్లీ షోస్ కు సంబంధించిన అనుమతులను తెచ్చుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక చాలా రోజుల క్రితమే వకీల్ సాబ్ టికెట్ హైక్స్ కు సంబంధించి అనుమతులు తెచ్చుకున్నారు. తొలి రెండు వారాలకు ఇది వర్తిస్తుంది.
అయితే వారికి సడెన్ షాక్ ను కలిగిస్తూ వకీల్ సాబ్ టికెట్ హైక్స్ పై ఇచ్చిన అనుమతులను కొట్టేసింది హైకోర్టు. ఎక్కడా పెంచిన టికెట్ రేట్ల ప్రకారం అమ్మే అవకాశం లేదని, తగ్గించిన రేట్లతో టికెట్లు అమ్మేలా చూడాలని కలెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు షాక్ అనే చెప్పాలి. మరి ఇప్పటికే అమ్మిన టికెట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో ఇంకా తెలియలేదు. దాదాపు అన్ని థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ విడుదలవుతోంది.
379651 250416Would love to constantly get updated fantastic web blog ! . 239705
540621 950374I think this really is among the most vital information for me. And im glad reading your article. But wanna remark on few common points, The website style is perfect, the articles is actually excellent : D. Very good job, cheers 176905
391306 441812After study some with the websites together with your internet site now, i truly as if your way of blogging. I bookmarked it to my bookmark internet site list and will probably be checking back soon. Pls look at my website likewise and figure out what you believe. 947719