మమతా మోహన్ దాస్ గుర్తుందా? రాఖి చిత్రంలో టైటిల్ సాంగ్ పాడి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ హీరోయిన్. ఆ తర్వాత యమదొంగ, చింతకాయల రవి, కేడి చిత్రాల్లో నటించింది మమతా. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆపై ఆమెకు క్యాన్సర్ సోకడం దాన్నుండి కోలుకోవడంతో బ్రేక్ వచ్చింది.
ప్రస్తుతం ఆమె ఒక త్రిభాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రంలో మమతా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మలయాళీ హీరోయిన్ కు మెగా కాంపౌండ్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించబోయే చిత్రంలో మమతాను హీరోయిన్ గా అనుకుంటున్నారట. మరి దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్ ను మమతా మోహన్ దాస్ ఆలపించడం విశేషం.
312891 559790Wanted posting. Loads of superb writing here. I wish I saw it located the website sooner. Congrats! 302558
875925 756508Extremely efficiently written story. It will probably be helpful to anybody who employess it, including me. Keep up the great work – canr wait to read a lot more posts. 26274
253869 279838I came to the exact conclusion as well some time ago. Great write-up and I will be certain to appear back later for much more news. 399057