బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ విచారణ సమయంలో బయట పడ్డ డ్రగ్స్ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి మరియ ఆమో సోదరుడు శోవిక్ చక్రవర్తిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరు కూడా బెయిల్ పై బయటకు వచ్చారు. వారు సుశాంత్ కు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనే విషయమై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. రియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని ఎన్ సీ బీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
డ్రగ్స్ తీసుకోవడం వల్ల సుశాంత్ మానసిక ప్రశాంతత కోల్పోయి చివరకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంటూ టాక్ వినిపిస్తుంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన ఎన్ సీ బీ అధికారులకు తాజాగా దొరికిన వ్యక్తి ద్వారా మరి కొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. సుశాంత్ మృతి కేసును సీబిఐ వారు దాదాపుగా పక్కకు పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ కేసు పూర్తిగా ముగిసిన తర్వాత సీబీఐ వారు తమ రిపోర్ట్‌ను ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.
475054 201015I enjoy reading article. Hope i can uncover a lot more articles like this one. Thanks for posting. 407903
80717 855034Respect to post author, some amazing info . 549968
24611 459572Aw, this was a very nice post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an superb write-up?but what can I say?I procrastinate alot and undoubtedly not appear to get one thing done. 898200
617559 35560i always enjoy to do weblog hopping and i stumbled upon your blog .”~; 283144
932176 399495bless you with regard towards the specific blog post ive truly been seeking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 4789
856539 768489Extremely properly written story. It will be valuable to anyone who usess it, including yours truly . Keep up the very good function – canr wait to read far more posts. 233897