Switch to English

ఎట్టకేలకు ఆర్మీ ఆసుపత్రికి పయనమైన రఘురామ.. తర్వాత ఏంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించినా, ఏపీ సీఐడీ.. ఎంపీ రఘురామకృష్ణరాజుని అనూహ్యంగా జైలుకి తరలించిన విషయం విదితమే. జైలులో ఆయనకు రిమాండ్ ఖైదీగా నెంబర్ కూడా కేటాయించారు. మరోపక్క, తనకు జరుగుతున్న అన్యాయంపై రఘురామ, సుప్రీంకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. అయితే, ప్రైవేటు ఆసుపత్రిలో కాకుండా, ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినాగానీ, ఆ ఆదేశాలు అమలవుతాయా.? లేదా.? అన్న అనుమానాలైతే అందరిలోనూ వున్నాయి.

అయితే, ఈసారి మాత్రం ఎలాంటి తప్పటడుగులూ వేయడానికి ఏపీ సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినట్టు లేదు. సుప్రీం ఆదేశాల మేరకు, రఘురామకృష్ణరాజుని సికింద్రాబాద్ తరలించింది. కాస్సేపటి క్రితం గుంటూరు నుంచి సికింద్రాబాద్ పయనమయ్యారు రఘురామకృష్ణరాజు. దాంతో, రఘురామ అరెస్టు వ్యవహారంలో ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడీషియల్ అధికారి సమక్షంలో రఘురామకు వైద్య పరీక్షలు జరుగుతాయి. అక్కడే ఆయనకు వైద్య చికిత్స కూడా అందనుంది. తనను హైద్రాబాదులో అరెస్ట్ చేసిన అనంతరం, తనను గుంటూరుకి తరలించారనీ.. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి, తనను తీవ్రంగా కొట్టారనీ రఘురామ ఆరోపించిన విషయం విదితమే. ఇదంతా ఏపీ సీఐడీ అదుపులో రఘురామ వున్నప్పుడే జరిగిందని రఘురామ తరఫు న్యాయవాదులు, కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఈ దాడి అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

దేశ చరిత్రలో ఏ ఎంపీపైనా ఇంతవరకూ ఇలాంటి దాడి జరగలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, అవి అసలు దెబ్బల వల్ల తగిలిన గాయాలు కాదనీ, రఘురామకి వున్న అనారోగ్య సమస్యలే ఆ ఎర్రటి మచ్చలకు, కాళ్ళ వాపులకు కారణమని వైఎస్ జగన్ పభుత్వం చెబుతోన్న విషయం విదితమే. ఏమో, ఆర్మీ ఆసుపత్రి ఏం చెబుతుందోగానీ, ప్రస్తుతానికైతే రఘురామకి కొంత ఊరట లభించింది.. ఎట్టకేలకు ఆయన సికింద్రాబాద్ పయనమయ్యారు.. అదీ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగానే కావడం గమనార్హం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...