ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ఫైటర్ ? రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జనవరిలో మొదలు కానుంది. విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ కూడా జనవరి 10 తో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ సినిమా తరువాత పూరి తో కమిట్ అయ్యాడు విజయ్. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు.
పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత కావడంతో ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ముంబై లో మొదలెడతారట. ఇప్పటికే బాంద్రా లోని తాజ్ హోటల్ దగ్గరలో లొకేషన్స్ ఫైనల్ చేసినట్టు టాక్.
హైదరాబాదీ కుర్రాడు నేపథ్యంలో ఈ కథ మొత్తం సాగుతుందని, విజయ్ లుక్, స్టైల్ అన్ని కొత్తగా ఉంటాయని టీమ్ చెబుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తుందట, ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని టాక్. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేసిన విజయ్ .. మొత్తానికి ఈ సినిమాతో అటు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్నమాట.
979801 820958Located your weblog and decided to have a study on it, not what I usually do, but this weblog is wonderful. Awesome to see a website thats not spammed, and truly makes some sense. Anyway, wonderful write up. 289874
380290 399013You completed certain very good points there. I did looking on the topic matter and discovered most persons will go together along with your weblog 568122
929575 279679of course data entry services are really expensive that is why always make a backup of your files 920519