Switch to English

Trivikram: ‘బ్రో’ రిజల్ట్.. ఇప్పుడు త్రివిక్రమ్ వైపు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Trivikram: పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే.. ఆ కిక్కే వేరప్పా.! ‘అత్తారింటికి దారేది’ లాంటి సూపర్ హిట్ సినిమానే కాదు, ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ కూడా ఈ కాంబినేషన్ నుంచి వచ్చింది. సరే, సినిమా రంగంలో హిట్టూ.. ఫ్లాపూ.. ఇవన్నీ మామూలే.! కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమా చేయరు కదా.?

‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఫస్టాఫ్ విషయమై చాలా విమర్శలొచ్చాయి. ‘ఇలా చేశావేంటి త్రివిక్రమ్.?’ అంటూ అభిమానులు గుస్సా అయ్యారు అప్పట్లో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఒప్పుకున్నా, ఆ సినిమా వెనుక ఏదో ఒక రూపంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఖచ్చితంగా వుంటోంది.

‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలపై త్రివిక్రమ్ ముద్ర గురించి కొత్తగా చెప్పేదేముంది.? ‘బ్రో’ కూడా అంతే. జస్ట్ పది నిమిషాల్లో సినిమాకి సంబంధించి మార్పుల్ని దర్శకుడు సముద్రఖనికి సూచించాడనే వార్తలు బయటికి వచ్చాయి. త్రివిక్రమ్. తమిళ సినిమా ‘వినోదయ సితం’కి ‘బ్రో’ తెలుగు రీమేక్.

పది నిమిషాల్లోనే మార్పులు చేసి, ప్రాజెక్ట్ ఓకే చేసెయ్యడమేంటి.? అదీ, పవన్ కళ్యాణ్ చేసే సినిమా కోసం ఇంత నిర్లక్ష్యమా.? అన్న ఆవేదన, సినిమా రిలీజయ్యాక మరింత గట్టిగా వినిపిస్తోంది అభిమానుల నుంచి. సినిమాలో త్రివిక్రమ్ మార్కు డైలాగులు కనిపించలేదు. చిన్నా చితకా మార్పులు ఒరిజినల్‌తో పోల్చితే, తెలుగు ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అయ్యేలా ఆశ్చర్యకరమైన మార్పులేమీ త్రివిక్రమ్ చేయలేకపోయాడనే టాక్ అంతటా నడుస్తోందిప్పుడు.

అయితే.. బ్రో మూవీ టాక్ పై మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు.. ఈ సినిమా నచ్చింది అనే టాక్ ఉన్నా.. కొంతమంది అభిమానులు ఎక్కడో అసంతృప్తి కి గురయ్యారు. దాంతో నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్ పై ట్రోలింగ్ షురూ అయింది.

పవన్ కళ్యాణ్ ఎనర్జీ సూపర్ హిట్ అయితే, త్రివిక్రమ్ మార్కు లేకపోవడం గురించే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.. ఏ ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళాలంటే త్రివిక్రమ్‌ని దాటి వెళ్ళాలనే భావన నెలకొన్న దరిమిలా.. త్రివిక్రమ్ ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....