Switch to English

Chiranjeevi Helping Hand: యథా చిరంజీవి.. తథా ఫ్యాన్స్..! రాజమండ్రిలో మదర్ థెరెస్సా విగ్రహం ఏర్పాటు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

హీరో ఫ్యాన్స్ కేవలం సినిమాలకు కటౌట్లు ఏర్పాటు చేసి, బ్యానర్లు కట్టి హంగామా చేస్తారనే సమాజం అభిప్రాయాన్ని మార్చి.. వారిని సమాజానికి ఉపయోగపడే సేవకులగా నిలిపిన వ్యక్తిత్వం చిరంజీవి సొంతం. తనపై మెగా ఫ్యాన్స్ చూపే అభిమానాన్ని ఆయన అనేక రూపాల్లో ప్రజలకు సేవ చేసేలా మళ్లించారు. వారిలోనూ స్ఫూర్తి రగిలించారు. ఇది చిరంజీవి-అభిమానుల మధ్య బంధం మరింత బలపడేలా చేసింది. ఫ్యాన్స్ కు ఆయనపై ఉన్న అభిమానం ఏకంగా చిరంజీవికి గుడి కట్టించేంత. కానీ.. చిరంజీవి ఆ దిశగా వారిని వెళ్లనీయలేదు. కారణం.. వారిలో చిరంజీవి రగిలించిన సేవా స్ఫూర్తి కారణం. ఇందుకు నిదర్శనం రాజమండ్రిలో చిరంజీవి పేరుతో పార్క్ అభివృద్ధి చేసి ఆ స్థలంలో సేవకు నిర్వచనమైన మదర్ థెరెస్సా విగ్రహం ఏర్పాటయ్యేలా చేశారు.

ఇందుకు మెగా ఫ్యాన్స్ పెద్ద కసరత్తే చేశారు. అప్పటి రాజమండ్రి ఎంపీ సత్యనారాయణ రావు గారు, మంత్రి జక్కంపూడి రామ్ మోహన్ రావు గారి ద్వారా రాజమండ్రిలోని కంబాల చెరువు ప్రాంతంలో ఓ స్థలం ప్రభుత్వం నుంచి తీసుకుని పార్కుగా ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ప్రభుత్వం, రాజమండ్రి మున్సిపాలిటీ నుంచి స్థలాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకోవడానికి ఎంపీ, మంత్రి ద్వారా సంప్రదించి చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో చిరంజీవి చేపట్టే సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి ప్రదాత అయిన మదర్ థెరెస్సా విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి స్వయంగా రాజమండ్రి వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి చిరంజీవి అభిమానుల శ్రేణి భారీగా తరలివచ్చిన విషయం ఇప్పటికీ ఓ రికార్డు.

చిరంజీవి కంబాల చెరువు ప్రాంతం చేరుకునే సరికే అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేశారు. మదర్ థెరెస్సా విగ్రహం ప్రారంభానికి వచ్చిన చిరంజీవినే జీపు దిగి విగ్రహం వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో దూరం నుంచే చిరంజీవి సంజ్ఞ ద్వారా నగర మేయర్ ఆ సేవామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కర్నూలు పట్టణంలో జరిగిన పవన్ కల్యాణ్ తమ్ముడు శతదినోత్సవ వేడుకల సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన మదర్ థెరెస్సా విగ్రహాన్ని చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఆవిష్కరించారు. చిరంజీవి అభిమానులు అనేక పట్టణాల్లో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు అనేకం. ఇటువంటి కార్యక్రమాలన్నీ చిరంజీవి ఫ్యాన్స్ ను సమాజ సేవకులుగా అదే సమాజంలో పేరు తెచ్చుకున్నారు. ఇదంతా చిరంజీవిలోని ఉన్నతమైన మనసుకు నిదర్శనం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...