లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని నిత్యం ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో స్థానిక ప్రతిభ గల వారికి అన్యాయం జరుగుతోందని టాలీవుడ్ లో ఒక టాక్ అయితే ఉంది. కానీ ఇటీవల మంచి అవకాశాలు అందుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేజేతులరా నాశనం చేసుకున్నాడని తెలుస్తోంది. అతనెవరో కాదు.. సురేష్ బొబ్బిలి.
మనోడి దగ్గర మంచి టాలెండ్ ఉంది. ఒకేసారి మూడు డిఫరెంట్ జానర్స్ సినిమాలకు సంగీతం అందించాడు. అవి కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. కానీ ఆ సినిమాల్లో మ్యూజిక్ అంతగా క్లిక్ అవ్వలేదు. తిప్పరా మీసం మొదటిరోజే కనిపించకుండా పోయింది. ఇక జార్జ్ రెడ్డి ఎంతో కొంత మ్యూజిక్ పరంగా బావున్నప్పటికి అనుకున్నంతగా సౌండ్ వినిపించడం లేదు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన తోలు బొమ్మలాట అయితే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
బయట నుంచి తెచ్చుకునే సంగీత దర్శకులకు, గాయకులకు అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరి అవకాశాలు ఇస్తున్నారు. లోకల్ వారు రెమ్యునరేషన్ తక్కువ తీసుకున్నా కూడా అవకాశాలు ఇవ్వడం లేదనే కామెంట్స్ కి ఈ సంగీత దర్శకుడి వర్క్ పెద్ద మచ్చె అని చెప్పాలి. పైగా చెప్పిన వర్క్ మనోడు సమయానికి చేయడనే టాక్ వస్తోంది.
పైగా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే సరైన స్పందన కూడా ఉండదట. దర్శక నిర్మాతలకు ఒక్కోసారి వర్క్ విషయంలో చుక్కలు చూపిస్తున్నాడట. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇంటికెళ్లి సంప్రదిస్తే తలనొప్పిగా ఉందని ఇప్పుడు వర్క్ చేయలేనని షాకిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయట. నిజానికి దర్శక నిర్మాతలు స్థానిక టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఏఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ మనలో కొందరు కష్టపడే తత్వాన్ని చూపరని ఆ ఎఫెక్ట్ అందరిపైనే పడే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు వైరల్ ఆవుతోంది. మరో మనోడు భవిష్యత్ లో అయినా ‘రాముడు మంచి బాలుడు’ అనేలా వర్క్ చేస్తాడో లేదో చూడాలి.
24984 561847Hiya. Very cool website!! Man .. Beautiful .. Great .. I will bookmark your internet internet site and take the feeds additionallyI am pleased to discover numerous valuable info here within the post. Thank you for sharing 406581
778831 844002Hi! Great post! Please do tell us when I will see a follow up! 92149
34766 739307I dont leave lots of comments on plenty of blogs each week but i felt i had to here. Do you need many drafts to make a post? 314563
971247 757863Nicely written articles like yours renews my faith in todays writers. Youve written data I can lastly agree on and use. Thank you for sharing. 89931