Switch to English

ఎలా పవన్‌.. ఎలా సాధ్యమవుతోంది ఈ సింప్లిసిటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం హరిద్వార్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వున్నారు. గంగా ప్రక్షాళనపై మాట్లాడుతున్నారు. అక్కడే ఆయన వెన్ను నొప్పికి సంప్రదాయ వైద్య చికిత్స తీసుకుంటున్నారు కూడా. ఆ మధ్య విజయవాడలో జరగాల్సిన ఓ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడానికి వెన్ను నొప్పిని కారణంగా చూపిన పవన్‌ కళ్యాణ్‌, ఆ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రాలేదు.

పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ.? విదేశాలకు వెళ్ళిపోయారా.? పార్టీలో ముఖ్య నేతలు జంపింగ్‌ జపాంగులుగా మారిపోతేంటే, పవన్‌ కళ్యాణ్‌ ఏం చేస్తున్నట్లు.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ, పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన వివరాల్ని సోషల్‌ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రచారంలోకి తీసుకొస్తోంది. సినిమాల్లో పవర్‌ స్టార్‌ అయినా, రియల్‌ లైఫ్‌లో పవన్‌ చాలా సింప్లిసిటీని మెయిన్‌టెయిన్‌ చేస్తుంటారు. అదే రాజకీయాల్లోనూ ఆయన కొనసాగిస్తున్నారు.

సినిమా షూటింగుల్లేకపోతే.. తన సొంత ఫామ్‌హౌస్‌కి వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తుంటారు.. పశువుల్ని మేపుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా జంతుజాలంతో తన దైనందిన కార్యక్రమాల్ని వదులుకోలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంలో కూడా, ఖాళీ దొరికినప్పుడు అత్యంత సాధారణ జీవితాన్నే కొనసాగించారు తప్ప.. ఏసీ క్యారవాన్లను ఆయన ఉపయోగించింది లేదు.

తాజాగా హరిద్వార్‌లో వున్న పవన్‌ కళ్యాణ్‌, ఓ ఆశ్రమంలో సేదతీరుతున్నారు. ఆయన నివసిస్తోన్న రూమ్‌లో ఓ మామూలు బెడ్‌ మినహా ప్రత్యేక సౌకర్యాలు ఏమీ లేవు. ఎలా.? ఇదంతా ఎలా సాధ్యమవుతోంది.? అని పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. షరామామూలుఆనే హేటర్స్‌, కోడి గుడ్డు మీద ‘ఈకలు’ పీకేందుకు ప్రయత్నిస్తారనుకోండి.. అది వేరే విషయం.

ఏదిఏమైనా సినిమాల్లో తన స్టైలింగ్‌తో ‘పవర్‌స్టార్‌’ అన్పించుకున్న పవన్‌ కళ్యాణ్‌, రియల్‌ లైఫ్‌లో సింప్లిసిటీతో అసలు సిసలు నాయకుడు.. అన్పించుకుంటున్నాడన్నది నిర్వివాదాంశం. వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకుని, రాజకీయాల్లో పవన్‌ తిరిగి పూర్తిస్థాయిలో యాక్టివ్‌ అవ్వాలని ఆశిద్దాం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...