కరోనా వైరస్ యుక్త వయసులో ఉన్న వారి కంటే అధికంగా వృద్దులను ప్రభావితం చేస్తుంది. ఆ కారణంగానే ఎక్కువ శాతం ప్రయోగాలు వృద్దుల్లో యాంటీ బాడీస్ ను వృద్ది చేసే టీకాను కనిపెట్టేందుకు జరుగుతున్నాయి. ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వారు మోడెర్నా టీకాను తయారు చేశారు. ఆ టీకాను ఇప్పటి వరకు పలువురిపై ప్రయోగించగా ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ టీకాను వృద్దులపై ప్రయోగించినప్పుడు యువకుల్లో ఉన్న స్థాయికి యాంటీబాడీస్ అభివృద్ది చెందాయి.
18 ఏళ్ల నుండి 55 ఏళ్ల వయసు వారి వరకు దీనిని మితమైన డోసేజ్ ఇవ్వగా వృద్దులకు 100 మైక్రో గ్రాములను 28 రోజుల తేడాతో ఇవ్వడం జరిగింది. వారిలో ఏర్పడిన యాంటీ బాడీస్ కరోనాతో పోరాడటంలో సఫలం అవుతున్నాయి అంటూ పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో అంతర్జాతీయ స్తాయిలో కరోనాపై ఉన్న ఆందోళన కాస్త అయినా తగ్గుతుందని అంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు అందుబాటులోకి మోడెర్నా టీకాను తీసుకు వచ్చేంఉదకు ఇంగ్లాండ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది.
29289 927135very nice put up, i truly adore this internet web site, maintain on it 504556
600643 734885I visited plenty of website but I conceive this 1 contains something unique in it in it 784503
878752 782499Paris Hilton: So lovely spending time with Manny and h 636333
48571 45195I dont feel Ive seen all of the angles of this topic the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so a lot to say and know so significantly about the topic that I feel you should just teach a class about it 529907
863919 572464I observe there is actually a lot of spam on this weblog. Do you want help cleaning them up? I may well help in between courses! 518403