అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నేనే రాజు నేనే మంత్రితో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన తేజ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ మద్యే కాజల్ మెయిన్ లీడ్ గా తీసిన సీత సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోవడంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అయన మళ్ళీ స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టాడు. నెక్స్ట్ సినిమా విషయంలో మళ్ళీ కాజల్ తోనే ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా అనుకున్నాడు కానీ ఎందుకో ఆ నిర్ణయం మార్చుకున్నాడట. ఇప్పుడు అయన ఫోకస్ మల్టిస్టారర్ పై పడింది.
ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్న అయన ఈ సినిమాను పూర్తీ స్థాయి ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే తేజతో సినిమా చేసేందుకు కొందరు నిర్మాతలు రెడీ అయ్యారట. అయన స్క్రిప్ట్ విషయంలో స్పీడ్ గా చేయమని తొందర పెడుతున్నారట. చిత్రం సినిమాతో సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న తేజ ఆ తరువాత పలు సంచలన విజయాలను అందుకున్నాడు. కసితో దర్శకుడిగా మారిన తేజ జీవితం నిజంగా చాలా మందికి ఆదర్శం.
ఇక తేజ నెక్స్ట్ సినిమా విషయంలో పావులు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోలేవరన్న ఆసక్తి నెలకొంది. మరి తేజ తెరకెక్కించే ఈ మల్టి స్టారర్ లో హీరోలు ఎవరెవరు ఉంటారో చూడాలి.
588444 471146i was just surfing along and came upon your weblog. just wanted to say excellent job and this post truly helped me. 148437
631250 811238I believe other internet site owners ought to take this web site as an model, quite clean and wonderful user pleasant pattern . 851341
543168 965954Hey! I merely wish to give an enormous thumbs up for the excellent details youve got here on this post. I will likely be coming back to your weblog for much more soon. 496122