Switch to English

రాశి ఫలాలు: గురువారం 03 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:36
సూర్యాస్తమయం : సా‌.5:52
తిథి: మాఘశుద్ధ విదియ ఉ.8:38 వరకు తదుపరి మాఘ శుద్ధ తదియ
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము : శతభిషం రా.7:19 ని.వరకు తదుపరి పూర్వాభాద్ర
కరణం: కౌలవ ఉ.8:38 నిమిషాల వరకు
యోగం: పరిఘ రా.12:10 వరకు తదుపరి శివం
వర్జ్యం: రా.తె.5:42 నుండి 6:36 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:19 నుండి 11:04 వరకు తదుపరి మ.2:54 నుండి 3:39 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి. 7:30 వరకు
గుళికా కాలం :ఉ.9:40 నుండి మ. 11:05 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:15 నుండి ఉ .6:03వరకు
అమృతఘడియలు: ‌మ.12:18 నుండి 1:52 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి 12:52 వరకు

ఈరోజు (03-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దీర్ఘ కాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. ఇంటాబయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

వృషభం: ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుంచి ధన సహాయం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.

మిథునం: బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. గృహనిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి వివాదాలు తొలగి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

సింహం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.సోదరులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

కన్య: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఊహించని విధంగా ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి.వ్యాపారాలు అనుకూలిస్తాయి దైవ చింతన పెరుగుతుంది.

ధనస్సు: చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు సోదరులతో భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో పాత విషయాలు చర్చిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు రాజి చేసుకుంటారు.

మకరం: నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి.

కుంభం: బందు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఋణ దాతల ఒత్తిడి తొలగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తివ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మీనం: నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషానిస్తాయి గృహ నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...