ఆస్ట్రేలియా తో జరిగిన ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ లో యువ ఆటగాళ్లు అద్బుత ఆట తీరు ప్రదర్శించి గొప్ప విజయాలను నమోదు చేయడం జరిగింది. దాంతో ఆ విజయాలను సొంతం చేసుకున్నందుకు గాను యువ ఆటగాళ్లు ఆరుగురికి ఆనంద్ మహీంద్ర బహుమానాలు ప్రకటించిన విషయం తెల్సిందే. ఆరుగురు యువ ఆటగాళ్లకు మహీంద్రా థార్ వెయికిల్స్ ను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆనంద్ మహీంద్రా ఆ పని చేశాడు.
నటరాజన్, శార్ధూల్, శుభ్మన్ గిల్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్ మరియు సుందర్ లు మహీంద్రా థార్ వెయికిల్స్ ను అందుకున్నారు. వారిలో నటరాజన్ మరియు శార్ధూల్ లు వెయికిల్ అందుకున్న ఫొటోలను షేర్ చేసి తమ ఆనందంను పంచుకున్నారు. మహీంద్రా వారికి కృతజ్ఞతలు చెబుతూ తన జెర్సీని నటరాజన్ ఆనంద్ మహీంద్రాకు పంపిన విషయం తెల్సిందే. ఇలా ఆటగాళ్లకు బహుమానాలు ఇస్తూ ప్రోత్సహించడం అభినందనీయం అంటూ క్రీడాభిమానులు అంటున్నారు.
750998 523031Particular paid google internet pages offer complete databases relating whilst personal essentials of persons while range beginning telephone number, civil drive public records, as well as criminal arrest back-ground documents. 402106
686540 494198Extremely effectively written story. It will probably be helpful to everybody who utilizes it, as nicely as myself. Keep up the good work – i will certainly read more posts. 410403
172860 889165Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You actually know how to bring a difficulty to light and function out it crucial. The diet need to have to see this and appreciate this side on the story. I cant believe youre no a lot more popular since you undoubtedly possess the gift. 758161
264377 970465I needs to spend a while learning much more or working out more. Thanks for excellent info I used to be searching for this information for my mission. 21838
640304 154915Sweet website , super pattern , rattling clean and use friendly . 807809