తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. అగ్ర నాయకుల వలసలతో కాంగ్రెస్ కు నష్టం వస్తుందనుకుంటే ఇప్పుడు కిందిస్థాయి నాయకుల వలసలతో కూడా నష్టం కలుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. సదాశివపేట మున్సిపాలిటీలో ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు. ఈమేరకు సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వీరితో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ హరీశ్ రావు కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఓపక్క రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీకి తమ పార్టీ నుంచి కిందిస్థాయి నాయకుల వలసలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇక ఇప్పటికే నష్టపోయిన కాంగ్రెస్ కు మరింత నష్టం కలుగుతోంది.
57417 346241I will appropriate away grab your rss feed to remain up to date on any succeeding articles you might write 31674
126106 495870Normally I do not read post on blogs, even so I would like to say that this write-up really forced me to check out and do so! Your writing taste has been surprised me. Thank you, quite excellent post. 375288
33599 398689This really is sensible info! Where else will if ind out more?? Who runs this joint too? sustain the good function 775217
232468 419715I was just seeking this information for a while. After six hours of continuous Googleing, finally I got it in your site. 120132
435722 80526You designed some decent points there. I looked more than the internet for any difficulty and discovered most individuals goes as properly as together with your internet web site. 60893
827762 958793Wow, suprisingly I never knew this. Maintain up with good posts. 694509