Switch to English

ట్రెండింగ్: చిరంజీవి పుత్రోత్సాహం..! స్పెషల్ గా బర్త్ డే విషెస్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22 మెగాభిమానులకు ఎంత ప్రత్యేకమో.. మార్చి 27 కూడా వారికి అంతే ప్రత్యేకం. ఎందుకంటే ఆరోజు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఒక్క రోజు ముందే మెగాభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మొదలెట్టేశారు. దాదాపు ప్రతి ఊరిలో మెగాభిమానులు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో పండగ చేస్తున్నారు. మరి.. మెగాభిమానులే ఇంత సందడి చేస్తే తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనయుడికి ప్రత్యేక విశెష్ చెప్పాలి కదా. అందుకే.. ట్విట్టర్ వేదికగా తనయుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి పుత్రోత్సాహం..! స్పెషల్ గా బర్త్ డే విశెష్

చిరంజీవి నటించిన డాడీ సినిమాలోని గుమ్మాడీ.. గుమ్మాడీ.. ట్యూన్ తో చిరంజీవి తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ చిన్నతనంలో తండ్రికి ఎండ తగలకుండా గొడుగు పట్టుకుని నుంచున్న ఫొటో.. ఎదిగాక చిరంజీవికి అలానే తోడుగా ఉన్న ఫొటో.. రీసెంట్ గా ఆచార్య సినిమాలో ఇదే విధంగా ఉన్న ఫోటోను జత చేశారు. వీటికి అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ అనే క్యాప్షన్లు జోడించారు. ‘హీ ఈజ్ ఏ కేరింగ్ సన్.. హ్యాపీ బర్త్ డే టు మై బాయ్..’ అంటూ చిరంజీవి పుత్రోత్సాహంతో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేసిన ట్వీట్ మెగాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతోంది.

చిరంజీవి పుత్రోత్సాహం..! స్పెషల్ గా బర్త్ డే విశెష్

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్ ని ఈరోజే రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ స్టిల్ తో ఇప్పటికే పూనకాలు వచ్చేస్తున్న మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి చెప్పిన విశెష్ తో ఊగిపోతున్నారు. రేపు ఉదయం ఆచార్య సినిమాలోని స్టిల్ కూడా రిలీజ్ కావడం వారికి మరింత ఉత్సాహాన్నిస్తోంది. అల్లూరిగా మెప్పించిన చరణ్ రేపు సిద్ధా గెటప్ తో ఎన్ని సంచలనాలు రేపనున్నాడో చూడాల్సిందే. ఈ సందర్భంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ కు బర్త్ డే విశెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...