ప్రస్తుతం ఆంధ్రా లో రాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాజధాని అమరావతి విషయంలోనే ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తయారయ్యాయి. ఆంధ్రా లో అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ లను రాజధానులుగా మారుస్తానని జగన్ చెప్పడంతో ప్రతిపక్ష పార్టీలు మాత్రం అమరావతి ఒక్కటే రాజధాని కావాలంటూ నానా హైరానా చేస్తున్నారు.
ఇక వై సిపి పార్టీకి ఇప్పటికే టిడిపి తో తలనొప్పులు ఉన్నాయనుకుంటే .. దానికి పవన్ జనసేన తోడవ్వడం మరింత టెన్షన్ పెట్టె అంశం కాబట్టి దానికి చెక్ పెట్టె ప్రయత్నాలు చేస్తుంది వై సిపి. ఆ నేపథ్యంలో పవన్ అన్న మెగాస్టార్ ని వై సిపి గూటికి చేర్చుకునేందుకు రంగం సిద్ధం అయింది.
ప్రస్తుతం వై సిపి లో జగన్ తప్ప పెద్దగా చరిష్మా ఉన్న నాయకులూ ఎవరు లేరు .. అందుకే చిరు ని తమ పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి కోసం రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నాడట జగన్. అటు జగన్ విషయంలో కూడా చిరంజీవి సానుకూల దృక్పధంతో ఉండడం .. ఈ మద్యే జగన్ మూడు రాజధానుల విషయంలో చిరు కూడా ఓకే చెప్పడంతో ఈ వార్తలకు భలం చేకూరుస్తుంది.
ఈ మద్యే చిరంజీవి తాను నటించిన సైరా సినిమా విడుదల విషయంలో ఆ సినిమా చూడమని జగన్ ని కలిసాడు చిరు. మొత్తానికి వై సిపి పార్టీ తరపున చిరంజీవికి రాజ్యసభ యోగం వచ్చే అవకాశం అయితే పక్కాగా ఉందని సమాచారం. మరి ఈ విషయంలో అటు చిరంజీవి, ఇటు పవన్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
14785 984284hi!,I like your writing so much! share we keep up a correspondence extra approximately your post on AOL? I need a specialist on this space to solve my issue. May possibly be that is you! Searching ahead to peer you. 968835
838046 478059Maintain in touch whilst functioning from your personal home office with out all of the hassle of purchasing or procurment costly office equipment. Debtors are allowed to apply with their a bad credit score background whenever. 640019
629384 859073Id need to verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that may make men and women think. Furthermore, thanks for permitting me to comment! 535344
793836 596605Hello! I simply want to make a enormous thumbs up with the great info youve here during this post. We are returning to your weblog for additional soon. 594520
649234 22175You created some decent points there. I looked over the internet for any difficulty and located most individuals goes as nicely as with your internet site. 488125