Switch to English

Chiranjeevi Birthday Special: 20ఏళ్ల క్రితమే తెలుగు తెరపై గ్రాఫికల్ వండర్.. చిరంజీవి ‘అంజి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటే భారీ సినిమా లెక్క. ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీతో కంప్యూటర్ గ్రాఫిక్స్ మరింత స్పష్టంగా.. సహజంగా క్రియేట్ చేస్తున్నారు సినీ మేకర్స్. కానీ.. రెండు దశాబ్దాల క్రితమే మెగాస్టార్ చిరంజీవి గ్రాఫిక్స్ లో వండర్స్ క్రియేట్ చేశారు. అద్భుతమైన కథకు మెగాస్టార్ ఇమేజ్ తోడైతే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అలా చేసిన సినిమానే ‘అంజి’. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతటి అద్భుతం అప్పటివరకూ మరో తెలుగు సినిమా అమ్మోరుతో సాధ్యం చేసిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ కలిసి చిరంజీవితో మరో అద్భుతమే చేశారు. సినిమాకి గ్రాఫిక్స్ విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు దక్కిందంటే ఏస్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

శివుడు ఆత్మలింగం..

శివుడి ఆత్మలింగం దక్కించుకునేందుకు ప్రయత్నించే కొన్ని అరాచక శక్తులను అడ్డుకునే పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, హీరోయిజం వంటి షేడ్స్ ఉన్న పాత్ర ఇది. సినిమా కోసం చిరంజీవి పడిన కష్టం సినిమాపై ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. దాదాపు ఏడేళ్లు షూటింగ్ జరుపుకున్న సినిమాలో ఒకే క్యాస్టూమ్ ను కొన్నేళ్లపాటు ధరించారు. గ్రాఫిక్ వర్క్ కోసం కొన్ని సన్నివేశాల్లో గంటలకొద్దీ నిలబడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చేందుకు దర్శక, నిర్మాతలు పడుతున్న తాపత్రయానికి చిరంజీవి వంద శాతం సహకారం అందించారు. నేటి సినిమాల్లో చూస్తున్న గ్రాఫికల్ వండర్స్ కు ధీటుగా రెండు దశాబ్దాల క్రితమే గ్రాఫిక్స్ లో అద్భుతాలు అంజి సినిమాలో ఉంటాయి.

ప్రపంచస్థాయి గ్రాఫిక్స్..

సినిమా ప్రారంభంలో వచ్చే ఆత్మలింగం సన్నివేశాలు, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రపంచస్థాయి కంప్యూటర్ గ్రాఫిక్స్ కు ధీటుగా ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే శివుడి రూపం గ్రాఫిక్సా లేక నిజంగా శివుడే ప్రత్యక్షమయ్యాడా అనేట్టు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి యాక్షన్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. సినిమాలో చిరంజీవి చేసిన ఫెరోషియస్ హార్స్ రైడింగ్ భారతీయ చిత్రసీమలోనే మరే హీరో చేయలేదని చెప్పాలి. అప్పట్లో 25 కోట్ల బడ్జెట్.. లండన్ లో గ్రాఫిక్స్ చేసిన కంపెనీ దివాలా తీస్తే అంతటి నష్టాన్ని భరించి మరీ నిర్మాత భారత్ లోనే మళ్లీ గ్రాఫిక్స్ వర్క్ చేయించారు. సినిమాలు హిట్, ఫ్లాప్ అవుతాయి.. కానీ ఎక్స్ పీరియన్స్ చేసే సినిమాలు అరుదు. ఆ లిస్టులో ప్రధమస్థానంలో ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...