యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న బోయపాటి శ్రీను అఖండ సినిమా తో మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు. అఖండ కంటే ముందు రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించిన బోయపాటి శ్రీను దారుణమైన ప్లాప్ ను చవి చూశాడు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో బోయపాటికి మళ్లీ ఆఫర్లు వస్తాయా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో దక్కిన అఖండ సినిమా ను అద్బుతమైన విజయంగా బోయపాటి మల్చుకున్నాడు. ఏకంగా 200 కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం మాత్రమే కాకుండా 100 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని అరుదైన రికార్డును దక్కించుకుంది.
ఇంతటి ఘన విజయం సాధించిన బోయపాటి శ్రీను తదుపరి సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీతో సినిమా అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. బన్నీ పుష్ప 2 సినిమాను ముగించిన తర్వాతే బోయపాటికి డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. కనుక బోయపాటి కనీసం ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందే అంటూ అంతా అనుకున్నారు. కాని బన్నీ కంటే ముందు రామ్ హీరోగా బోయపాటి మూవీ ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక మాస్ మసాలా ఎంటర్ టైనర్ మూవీ రాబోతుందట. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
321430 250360appreciate the effort you put into acquiring us this info 351686
614868 607807you may have a great weblog here! would you wish to make some invite posts on my weblog? 990562
722999 376962Excellent site, determined several something totally new! Subscribed RSS for later, aspire to see a lot more updates exactly like it. 747667
774841 33114Some genuinely rattling function on behalf of the owner of this website , utterly fantastic content material material . 261483