పంచాయితీ ఎన్నికల్లో పవర్ చూపించిన జనసేన పార్టీ, మునిసిపల్ ఎన్నికలకొచ్చేసరికి ఎందుకు చతికిలపడింది.? ఎక్కడ వ్యవహారం తేడా కొట్టింది.? ఈ ప్రశ్నలకు జనసేన పార్టీ వద్ద స్పష్టమైన సమాధానాలున్నాయి. జనసేన నేత పోతిన మహేష్ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే, మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కడా జనసేనకు బీజేపీ నుంచి సహకారం అందలేదు. అదే సమయంలో బీజేపీ కారణంగా జనసేన కొన్ని చోట్ల తీవ్రంగా దెబ్బతినాల్సి వచ్చింది.
బీజేపీ పట్ల రాష్ట్రంలో వున్న వ్యతిరేకత తాలూకు సెగ జనసేనకు తగిలింది. ఔను, చాలామంది జనసైనికులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు సహా అనేక అంశాలు మునిసిపల్ ఎన్నికల సమయంలో కీలకంగా మారాయనీ, ఆ దెబ్బ జనసేన మీద చాలా గట్టిగా పడిందనీ జనసైనికులు లెక్కలు చూపిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో 27 శాతం ఓటింగ్ సాధించిన జనసేన, మునిసిపల్ ఎన్నికల్లో 5 శాతం కూడా ఓటింగ్ దక్కించుకోలేకపోవడానికి కారణం బీజేపీయేనని జనసైనికులు చెబుతున్నారు. బీజేపీకి అన్ని చోట్లా జనసేన తనవంతుగా సహకరిస్తే, బీజేపీ మాత్రం.. జనసేనకు కాకుండా అధికార పార్టీకి తన కొద్దిపాటి ఓటు బ్యాంకుని తరలించిందనేది జనసైనికుల విశ్లేషణ.
అసలు బీజేపీతో కలిసి నడవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు నిర్ణయించుకున్నారు.? ఎందుకు అక్కడ గౌరవం లేకపోయినా బీజేపీతో ప్రయాణం కొనసాగిస్తున్నారు.? అన్నది జనసైనికులకు అర్థం కావడంలేదు. ‘జనసేన సహకారంతో మేం తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటుతాం..’ అని బీజేపీ చెబుతోంది. 2024లో జనసేనతో కలిసి సత్తా చాటుతాం.. అంటోంది. కానీ, జనసేనకు బీజేపీ ఏ రకంగానూ ఉపయోగపడటంలేదు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా గుర్తిస్తే, జనసేన పార్టీకి అంత మేలు జరుగుతుంది.
98371 207223Really fighter messages are supposed to amuse offer praise into the groom and bride. Initial time audio system watching more than the top places really should also remember you see, the senior guideline of the speaking, which is your certain person. very best man speeches brother 284552
564320 946030You created some decent points there. I looked more than the internet for your concern and discovered many people will go along with together with your website. 526164
200787 10258Take a peek at the following ideas what follows discover perfect approach to follow such a mainly because you structure your small business this afternoon. earn funds 510799
684588 818701Thank you for your information and respond to you. auto loans westvirginia 76310
387703 150216New York Travel Tips […]below you will find the link to some websites that we believe you must visit[…] 464899
950600 480638you got a extremely outstanding internet site, Sword lily I discovered it through yahoo. 543467