Switch to English

బిగ్ బాస్-4: ఎపిసోడ్59- ఏయ్ నోరు మూస్కో హారిక అంటూ రెచ్చిపోయిన అమ్మ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌ 9వ వారం ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ రచ్చ రచ్చగా కొనసాగింది. ఈసారి రెండు రోజుల పాటు ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ కొనసాగడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి రోజు గుడ్లు పగుల కొట్టి ఒకొక్కరు ఇద్దరు చొనప్పున ఎలిమినేట్‌ చేశారు. అభిజిత్‌, అవినాష్‌, అమ్మ రాజశేఖర్‌, హారిక మరియు మోనాల్‌ లు నామినేట్‌ అయినట్లుగా ప్రకటించిన బిగ్‌బాస్‌ తర్వాత రోజు నామినేషన్‌ పక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన సభ్యుల్లోంచి ఒక్కరు సేవ్‌ అయ్యేందుకు మొహం జాగ్రత్త టాస్క్‌ ను ఇచ్చారు. మొత్తానికి నిన్న ఎపిసోడ్‌ హాట్‌ హాట్‌ గా సాగింది.

సోమవారం ఎపిసోడ్‌ లో అభిజిత్‌ ఒక్కరిని నామినేట్‌ చేయడంతో పూర్తి అయ్యింది. నిన్న అమ్మ రాజశేఖర్‌ ను అభిజిత్‌ నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత వారిద్దరి మద్య ఓ పెద్ద యుద్ద వాతావరణం నెలకొంది. ఎప్పటిలాగే అమ్మ రాజశేఖర్‌ తనను నామినేట్‌ చేయడంతో చాలా సీరియస్‌ అయ్యాడు. అమ్మ రాజశేఖర్‌ లో ప్రేక్షకులకు ఇదే నచ్చడం లేదు. అభిజిత్‌ తో గొడవ పడుతున్న సమయంలో హారిక అడ్డు వచ్చే ప్రయత్నం చేయగా ఏయ్‌ నోరు మూస్కో హారిక అంటూ తీవ్ర స్వరంతో ఆమెపై విరుచుకు పడ్డాడు. ఆయన కోపంలో ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం అవ్వడం లేదు. ఆ తర్వాత కన్నీరు పెట్టుకుంటాడు, కోపం తెచ్చకుంటున్నాడు మొత్తానికి అమ్మ రాజశేఖర్‌ అయోమయంగా కనిపిస్తున్నాడు.

అఖిల్‌ కూడా అమ్మనే నామినేట్‌ చేస్తున్న సమయంలో కూడా మళ్లీ గొడవ జరిగింది. ఇక అఖిల్‌ రెండవ వ్యక్తిగా మోనాల్‌ ను నామినేట్‌ చేయడం అందరికి షాక్‌ను ఇచ్చింది. వాడేంట్రా మోనాల్‌ ను నామినేట్‌ చేశాడు, తప్పురా అది అంటూ అమ్మ రాజశేఖర్‌ ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నామినేషన్‌ పక్రియ రసాబాసగా మారిన తర్వాత మళ్లీ తర్వాత రోజు కూడా నామినేషన్‌ పక్రియ ఉంది అంటూ బిగ్‌బాస్‌ చెప్పడంతో అంతా షాక్‌ అయ్యారు.

నామినేషన్‌లో ఉన్న అయిదుగురు టీ స్టాండ్‌ పై తల పెట్టి ఉండగా వారిని రకరకాల ప్రయత్నాలతో వారిని కదిలించేందుకు ఇతర సభ్యులు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మట్టి పోయడం, ఐస్‌ క్యూబ్స్‌ వేయడం, గడ్డితో కెలకడం, గుడ్లు కొట్టడం ఫోమ్‌ పెట్టడం ఇలా రకరకాలుగా ప్రయత్నించారు. మొత్తానికి బిగ్‌ బాస్‌ ఇంటి సభ్యులను సైకోలుగా మార్చేలా టాస్క్‌ ఇచ్చాడు. ఆ అయిదుగురు ఎంత చేసినా కూడా వెనక్కు తగ్గలేదు. అభిజిత్‌ చివరి నిమిషంలో ఒక లైన్‌ అంటూ ఉంటుంది. దాన్ని క్రాస్‌ చేసేలా ఇది ఉంది. అందుకే నేను తప్పుకుంటున్నాను అంటూ చెప్పి వెళ్లి పోయాడు.

ఆ తర్వాత నలుగురు అలాగే ఉన్నారు. హారిక చివరి వరకు ఉండలేక కదిలింది. ఆ తర్వాత ముగ్గురులో ఎవరు కదలక పోవడంతో ఎవరికి ఇమ్యూనిటీ దక్కలేదు అంటూ బిగ్‌బాస్‌ ప్రకటించి అయిదుగురు ఎలిమినేషన్‌ లో ఉన్నారు అంటూ ప్రకటించాడు. మొత్తానికి ఈ వారం అభిజిత్‌, హారిక, అమ్మ రాజశేఖర్‌, అవినాష్‌ మరియు మోనాల్‌ లు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో అమ్మ లేదా మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...