Switch to English

బిగ్ బాస్ 7: తొక్క తీసుడేంది శివాజీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అయినా, తొక్క తీసెయ్యడమేంటి.? ఆ భాష ఏంటి.? ఆ పద్ధతి ఏంటి.? చీకట్లో ఏం మాట్లాడేసినా చెల్లిపోతుందా.? సినీ నటుడిగా బోల్డన్ని సినిమాలు చేశాడు.. రాజకీయాల్లోనూ ఏవేవో మాట్లాడేశాడు.. కాస్తంత బాధ్యతగా వుండాలి కదా.?

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఇప్పటిదాకా పద్ధతిగా కనిపిస్తూ వచ్చిన శివాజీ అసలు రూపం బయట పడిపోయింది. ‘తొక్క తీస్తా..’ అంటూ శివాజీ నోరు పారేసుకున్న వైనం హౌస్‌లో కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్‌కి కారణమయ్యింది. పవరాస్త్రను దొంగలించేశారన్నది శివాజీ అభియోగం.

అది ఎవరు కొట్టేశారు.? అన్నదానిపై శివాజీ, ఒకింత సీరియస్ అవుతున్నాడు. అటు తిరిగి, ఇటు తిరిగి.. టేస్టీ తేజ మీదకు వెళ్ళిపోయింది. ఆ విషయం శివాజీకి తెలియకముందు, రాత్రి వేళ.. ‘తొక్క తీస్తా..’ అంటూ శివాజీ వ్యాఖ్యానించడాన్ని ప్రియాంక తీవ్రంగా తప్పు పట్టింది.

మీ ఆవేదనలో అర్థం వుండొచ్చుగానీ, తొక్క తీస్తాననడం సబబు కాదు.. ఇక్కడ ఎక్కువమంది లేరు.. అంటూ ప్రియాంక, శివాజీ మీద మండిపడింది. ‘నేను నిన్ను ఏమీ అనలేదమ్మా..’ అని సుతిమెత్తగా చెబుతూనే, రకరకాల హావభావాల్ని ప్రదర్శించాడు. మరోపక్క, టేస్టీ తేజ ఆ పవరాస్త్రను కొట్టేసినట్లు సందీప్, శివాజీతో చెప్పాడు.

ఈ విషయం టేస్టీ తేజకి తెలిసి షాక్‌కి గురయ్యాడు. మరోపక్క, పవరాస్త్రని కొట్టేసింది సందీప్ అని, శోభ చెప్పడం గమనార్హం. మధ్యలో అమర్ దీప్ మీదకు కూడా వెళ్ళింది. నిజంగా, ఆ పవరాస్త్రని ఎవరు కొట్టేశారో అర్థం కావడంలేదని తేజ కొంత బాధపడ్డాడు.

కాగా, గెలుచుకున్న పవరాస్త్రని కాపాడుకోవడం, హౌస్ మేట్స్ బాధ్యత. ఆ పవరాస్త్ర గెలుచుకున్నవారు మాత్రమే ప్రస్తుతానికి హౌస్ మేట్స్. అది లేకపోతే, వాళ్ళు హౌస్ మేట్స్ అనే అర్హతను కోల్పోతారు.
పవరాస్త్రను ఎవరో లాగేస్తే, అదేం పెద్ద విషయం కాదనీ, అలా చేయడం వల్ల క్యారెక్టర్ లాస్ అవుతారంటూ శివాజీ అనడాన్ని నెటిజనం తప్పు పడుతున్నారు. గేమ్‌లో అన్నీ వుంటాయ్.. శివాజీకి ఆ మాత్రం తెలియదా.? అని ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...