Switch to English

బిగ్ బాస్ 5: సూపర్ విలన్స్ వెర్సస్ సూపర్ హీరోస్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 5 లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఈ టాస్క్ కంటే ముందుగా ఇమ్మ్యూనిటి టాస్క్ గురించి డిస్కషన్ నడిచింది. ఎన్నీ మాస్టర్ ఇమ్మ్యూనిటి మానస్ కు ఇవ్వడం శ్రీరామ్ చంద్రకు నచ్చలేదు. అలాగే రవి కూడా శ్రీరామ్ చంద్ర తనకు ఓటు వేయలేదని తెగ ఫీల్ అయిపోయాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో సూపర్ హ్యుమన్స్ వెర్సస్ సూపర్ విలన్స్ టాస్క్ ను అనౌన్స్ చేసారు బిగ్ బాస్. టాస్క్ లో ముందుగా రెడ్ రోజెస్, బ్లాక్ రోజెస్ ను పెట్టి టీమ్ గా డివైడ్ అవ్వమని చెప్పారు.

ఇందులో మానస్, శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, ప్రియాంక, కాజల్ లు రెడ్ రోజెస్ తీసుకుని ఒక టీమ్ అయ్యారు. జెస్సీ, రవి, విశ్వ, సిరి, ఎన్నీ, సన్నీలు బ్లాక్ రోజెస్ తీసుకుని ఒక టీమ్ గా ఫార్మ్ అయ్యారు. బ్లాక్ రోజెస్ తీసుకున్న వారు సూపర్ విలన్స్ కాగా మిగిలిన వారు సూపర్ హీరోస్ గా ఉంటారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఎల్ఈడీ స్క్రీన్ పై ఒక టీమ్ పేరు వస్తుంది. ఆ టీమ్, మరొక టీమ్ కు టాస్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టాస్క్ ఎలాంటిదైనా కానీ అవతలి కంటెస్టెంట్ ను “I quit” అనిపించాలి. అలా ఎక్కువ మంది “I quit” అన్నవారు ఓడిపోయినట్లు. గెలిచిన టీమ్ లో కంటెస్టెంట్స్ కెప్టెన్సీ పోటీదారులు అవుతారు.

ఈ టాస్క్ లో భాగంగా ముందుగా సూపర్ విలన్స్ కు టాస్క్ వచ్చింది. సూపర్ విలన్స్ శ్రీరామ్ చంద్రను టాస్క్ కోసం ఎంచుకున్నారు. సూపర్ విలన్స్ రకరకాల జ్యూస్ లు చేసి తాగమని ఇచ్చారు. అలాగే జుత్తుపైన పెయింట్ వేసుకోమని ఇచ్చారు. ఇక జుట్టును ట్రిమ్ చేయడానికి జెస్సీ ముందుకు రాగా అప్పటికి బజార్ మోగడంతో ఆ టాస్క్ అంతటితో ముగిసింది. సూపర్ హీరోస్ టీమ్ కు ఒక పాయింట్ వచ్చింది.

ఆ తర్వాత అవకాశం సూపర్ హీరోస్ కు వచ్చింది. సూపర్ విలన్స్ టీమ్ లో స్ట్రాటజీలు ఎక్కువగా వేసే రవిని మొదట టార్గెట్ చేసారు. శ్రీరామ్ చంద్ర కంటే ఎక్కువగా రవిని ఇబ్బంది పెట్టడానికి చూసారు. ఒంటిపై పేడను రాసుకోమన్నారు. రకరకాల జ్యూస్ లు ఇచ్చారు. అలాగే వెయిట్స్ ఎత్తుకుని పుషప్స్ తీయమన్నారు. తనకు బ్యాక్ నొప్పి ఉన్నా కానీ రవి తట్టుకుని టాస్క్ ను కంప్లీట్ చేసి ఒక పాయింట్ ను సూపర్ విలన్స్ కు తెచ్చి పెట్టాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...