Bigg boss 7: తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న బిగ్ బాస్ (Bigg boss 7) రియాలిటీ షో 7వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున (Nagarjuna) వ్యాఖ్యాతగా షో ఆదివారం ప్రారంభమైంది. ‘ఈ సీజన్లో అన్నీ ఉల్టా పల్టా’ అని ఆసక్తి రేకెత్తించిన నాగ్.. షో ప్రారంభిస్తూ 7వ సీజన్ కంటెస్టెంట్స్ ను పరిచయం చేశారు.
- శివాజీ
- సందీప్
- డాక్టర్ గౌతమ్ కృష్ణ
- యూట్యూబర్ టేస్టీ తేజ
- పల్లవి ప్రశాంత్
- అమర్ దీప్
- ప్రిన్స్ యవార్
- కిరణ్ రాధోడ్
- ప్రియాంక జైన్
- దామిని భట్ల
- షకీలా
- శుభశ్రీ
- శోభాశెట్టి
- రతిక రోజ్
సీజన్ 7లోకి వస్తున్న ఐదుగురు కంటెస్టెంట్లకు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారు. బ్రీఫ్ కేస్ లో రూ.20లక్షలు పెట్టారు. వెళ్లిపోవాలనుకున్న వారు ఆ మొత్తాన్ని తీసుకుని ఇప్పుడే వెళ్లిపోవచ్చని చెప్పారు. కానీ.. కంటెస్టెంట్స్ ఎవరూ ఇందుకు అంగీకరించలేదు. రూ.5లక్షలు పెంచుకుంటూ మొత్తంగా 35లక్షలకు పెంచగా శివాజీ ఆసక్తి చూపినా విరమించుకుని ఎవరూ వెళ్లలేదు. దీంతో ఈసారి షో ఆసక్తికరంగా మారింది.
I was suggested this web site by means of my cousin. I’m now not positive whether this publish is written via him as no one
else recognize such distinctive about my difficulty.
You are amazing! Thanks!
I am regular visitor, how are you everybody? This article posted at this
site is really pleasant.
Oh my goodness! Incredible article dude! Many thanks,
However I am encopuntering troubles with your RSS.
I don’t understand thhe reason why I am unable to join it.
Is there anyone else havingg identical RSS issues? Anyone hat knows the answer wiill you
kindly respond? Thanx!!