తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరించిన రియాలిటీ షో బిగ్ బాస్ మరో సీజన్ తో మన ముందుకు రాబోతోంది. బిగ్ బాస్ 5కు రంగం సిద్ధమవుతోంది. నాలుగు సీజన్లుగా బిగ్ బాస్ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ సాధిస్తున్నాయి. గతేడాది వచ్చిన బిగ్ బాస్ అన్ని సీజన్ల కంటే పెద్ద సక్సెస్ అయింది.
కరోనా కారణంగా చాలా ఆలస్యంగా సెప్టెంబర్ లో మొదలైన ఈ సీజన్ అన్ని అడ్డంకులను దాటుకుని విజయవంతమైంది. అయితే ఈ ఏడాది మాత్రం బిగ్ బాస్ సమయానికే మొదలవుతుందని అంటున్నారు. జులై లోనే బిగ్ బాస్ ను మొదలుపెట్టనున్నారు.
దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రచారం జరుగుతున్నట్లుగా ఇంకా ఏ కంటెస్టెంట్ లను ఫైనల్ చేయలేదు. ఇక క్రితం సీజన్ కు భిన్నంగా ఏం చేయాలి అన్న మీమాంసలో ఉన్నారు మానేజ్మెంట్.
427946 420517Man you legend. return see my site, you must get pleasure from it. 540739
438806 669361This internet website is my breathing in, truly very good layout and perfect content material . 167490
655733 936690Thank you for your quite very good details and feedback from you. san jose used car 244545