Switch to English

బిగ్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. కానీ, ఎలా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

టాస్క్‌లలో కష్టపడి విజయం సాధించెయ్యడానికి.. అవేమీ ఇంట్రెస్టింగ్‌ టాస్క్‌లు కావు. హౌస్‌లో గేమ్‌ ప్లాన్‌ నడపడానికి, అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏమంత జెన్యూన్‌గా లేదు. అంతా గందరగోళం వ్యవహారమే. ఏదో స్క్రిప్టెడ్‌గా సాగిపోతూ వచ్చిన బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి కాస్తో కూస్తో ఊపు వచ్చిందంటే అది రాహుల్‌ సిప్లిగంజ్‌ కారణంగానే.

సెటైర్లే వేశాడో, శ్రీముఖితో గొడవ కావాలనే పెట్టుకున్నాడో, పునర్నవి భూపాలంతో కలిసి వ్యూహాత్మకంగానే ‘రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ డిజైన్‌ చేసుకున్నాడోగానీ.. ఈ సీజన్‌ మొత్తానికి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ ఎవరు.? అని ఒక్కసారిగా అన్ని ఎపిసోడ్స్‌ తిరగేసి చూస్తే రాహుల్‌ సిప్లిగంజ్‌ మాత్రమే కన్పిస్తాడు.

అసలు గెలవాలనే ఆలోచనతోనే రాహుల్‌ ఎప్పుడూ కన్పించేవాడు కాదు. కానీ, ప్రతి వారం నామినేషన్లలో వుండేవాడు. ఎలిమినేషన్‌ ప్రాసెస్‌కి ప్రతిసారీ నామినేట్‌ అవడం రాహుల్‌కి అలవాటైపోయింది. దాంతో, నామినేషన్స్‌ నుంచి సేవ్‌ అవడానికి గేమ్‌ ప్లాన్స్‌ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఎప్పుడైతే ఫేక్‌ ఎలిమినేట్‌ అయ్యాడో, ఆ తర్వాత రాహుల్‌ సీన్‌ మారిపోయింది.

‘అమ్మ చెప్పింది కాబట్టి’ అనుకున్నాడేమో, గేమ్‌ మీద ఫోకస్‌ ఎక్కువ పెట్టాడు. అదే రాహుల్‌ని విజేతగా నిలిపింది. పైగా, శ్రీముఖి మీద గెలిచి, టైటిల్‌ విన్నర్‌ అవడం రాహుల్‌కి ఇంకా స్పెషల్‌. ఎందుకంటే, హౌస్‌లో ఈ ఇద్దరి మధ్యా చాలా పెద్ద గొడవలు జరిగాయి మరి. టాప్‌ ఫైవ్‌లోకి రాహుల్‌ వెళ్లడమే ఓ విచిత్రం. అది అలీ రెజా తప్పిదం వల్ల జరిగిందని కొందరు అనొచ్చుగాక. కానీ, రాహుల్‌ గెలవాలని చాలామంది కోరుకున్నారు. ఆ స్థాయిలో జనం కోరుకోకపోయి వుంటే, రాహుల్‌ విజేత అయ్యేవాడే కాదు.

కానీ, రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుపుపై చాలా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. టాప్‌ ఫైవ్‌ కంటెస్టెంట్స్‌కి సంబంధించి అయినా ఓట్ల వివరాల్ని ప్రకటించి వుంటే బావుండేదేమో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...