Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: జీవీఎల్‌పై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు.. అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. హైకోర్టు విషయంలో మాత్రం, బీజేపీ ఓ విధానానికి కట్టుబడి వుంది.. ఆ హైకోర్టు కర్నూలులో పెట్టాలని బీజేపీ ఎప్పటినుంచో చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరిపాలన రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని.. అంటూ విశాఖపట్నం, అమరావతి, కర్నూలు పేర్లను తెరపైకి తీసుకురావడమే కాదు, అసెంబ్లీలో బిల్లు కూడా పాస్‌ చేసిన విషయం విదితమే.

మరి, ఈ పరిస్థితుల్లో బీజేపీ గనుక ఒకే రాజధాని డిమాండ్‌కి కట్టుబడి వుంటే.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సి వుంటుంది. అది తప్ప, ఇంకో దారి లేదు.. మూడు రాజధానుల్ని అడ్డుకోవడానికి.

అయితే, కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో జోక్యం చేసుకోదని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్‌ నరసింహారావు తెగేసి చెబుతున్నారు. దాంతో జీవీఎల్‌ తీరు అస్సలేమాత్రం మింగుడు పడ్డంలేదు ఏపీ బీజేపీ నేతలకి. ‘కేంద్రం జోక్యం చేసుకోదు.. మనమేమో, మనకున్న బలంతో అధికార వైఎస్సార్సీపీపై పోరాడలేం.. అలాంటప్పుడు, మూడు రాజధానులు వద్దు – ఒక రాజధాని ముద్దు అనడమెందుకు.?’ అని ఏపీ బీజేపీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

కాగా, బీజేపీకి తాజా మిత్రపక్షమైన జనసేన, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, అమరావతికి న్యాయం చేస్తామని చెబుతున్నా.. దాన్ని సైతం తప్పుపడుతున్నారు జీవీఎల్‌. ‘పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్ళి, బీజేపీ పెద్దలతో మాట్లాడొచ్చు.. కేంద్రంతోనూ మాట్లాడొచ్చు.. కానీ, మూడు రాజధానుల్ని అడ్డుకునే బాధ్యత కేంద్రానిది కాదు’ అని జీవీఎల్‌ తేల్చి చెప్పేస్తున్నారు.

దాంతో, జీవీఎల్‌పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని బీజేపీలో ఓ వర్గం డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ‘జీవీఎల్‌ మీద చర్యలు తీసుకుంటారా.? రాజకీయంగా మమ్మల్ని ఈ విషయంపై పూర్తిగా మౌనం దాల్చమంటారా.?’ అంటూ అధిష్టానానికి ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....