Switch to English

ఎన్టీఆర్‌, నాని, నాగార్జున.. ఎవరు బెస్ట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తొలి సీజన్‌ బిగ్‌ బాస్‌ రియాల్టీ షో, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎనర్జీతో ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేసింది. రెండో సీజన్‌కి వచ్చేసరికి ఎనర్జీ తగ్గింది. ఇక్కడ స్టార్‌డమ్‌ చాలా ఇంపాక్ట్‌ చూపింది. నాని తన స్టామినాకి మించి ఆ షోని సక్సెస్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్‌తో పోల్చలేంగానీ, నాని కూడా అదరగొట్టేవాడు రెండో సీజన్‌తో.

మూడో సీజన్‌ మాటేమిటి.? అక్కినేని నాగార్జున, మూడో సీజన్‌ బిగ్‌ బాస్‌ని ఎలా రక్తి కట్టించగలరు? అంటే, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలన్నట్లు.. ఓపెనింగ్‌ డే ఈవెంట్‌తోనే నాగార్జున తన సత్తా ఏంటో చూపించేశాడు. ఆరు పదుల వయసులో నాగార్జున చూపించిన ఎనర్జీకి అంతా షాక్‌ అయ్యారు. కంటెస్టెంట్స్‌తో సరదాగా కలిసిపోవడం, ‘మన్మథుడు’ ట్యాగ్‌తో ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌ నుంచి ప్రశంసలు పొందడం, చూస్తున్న వీక్షకుల్ని మెస్మరైజ్‌ చేయడం.. ఇవన్నీ నాగ్‌కి అడ్వాంటేజెస్‌గా చెప్పుకోవచ్చు.

తొలి సీజన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన సమీర్‌ కంటెస్టెంట్‌గా వున్నాడు. రెండో సీజన్‌లో నాని కో-స్టార్‌, నానికి బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన తనీష్‌ కంటెస్టెంట్‌. ఇప్పుడు, మూడో సీజన్‌లో మాత్రం నాగ్‌కి అలా ఎవరూ లేరు. కానీ, నాగార్జున మెప్పుకోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. నాగ్‌ని చూస్తే అంతా ఆశ్చర్యపోతారు, ఆరాధనా భావంలో పడిపోతారు. దటీజ్‌ నాగార్జున. నిజానికి నాగ్‌కి ఇది బుల్లితెర హోస్ట్‌గా తొలి షో కాదు.

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు చేసేసి వున్నాడు నాగార్జున. ఆ షో పెద్ద సక్సెస్‌. దాంతో, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఆయనకు కేక్‌ వాక్‌ అనే చెప్పొచ్చు. అస్సలేమాత్రం తడబాటు లేకుండా, ‘పండూ..’ అంటూ నాగార్జున, దుమ్ము రేపేశాడు. సో, ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందన్న మాట పక్కన పెట్టేస్తే.. బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి సంబంధించి బెస్ట్‌ హోస్ట్‌ ఎవరంటే మాత్రం తడుముకోకుండా నాగార్జున.. అని చెప్పేయొచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...