స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రాజకీయ కోణం గురించి స్పందించాడు. తాను చాలా ఏళ్ల నుండి కాంగ్రెస్ సపోర్టర్ ను అని తెలిపాడు. కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయినప్పటికీ తాను ఆ పార్టీకి విధేయుడిగా ఉంటానని ఇంటర్వ్యూలో అన్నాడు. అందుకే తాను వేరే పార్టీ వైపు చూడలేదని చెప్పాడు. తనకు కేసీఆర్ అంటే అభిమానమని, అయినప్పటికీ టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వలేదని అన్నాడు.
తాను కమ్మ అయినప్పటికీ ఆ మైండ్ సెట్ తనకు లేదని తెలిపాడు. నేను ఎవరి బినామీను కాను. అదృష్టవశాత్తూ తనకు ఎవరి బినామీగా ఉండాల్సిన అవసరం రాలేదు అని తెలియజేసాడు.
ఇక బండ్ల గణేష్ హీరో అవతారమెత్తుతున్నాడు. ఒక క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. వెంకట్ చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.
169288 344341How can I attract much more hits to my composing weblog? 503717
174483 417057All you need to know about News data to you. 895861