Switch to English

తిరుపతిలో అమరావతి చిచ్చు.. వైకాపా వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

వైకాపా పన్నిన వ్యూహంలో బాబు చిక్కుకున్నారని జగన్ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, బాబు కేవలం అమరావతికి సపోర్ట్ చేస్తూ ఆ మూడు జిల్లాలోనే పరపతి పెంచుకుంటున్నారు… బాబు ఆ మూడు జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతారులే అనుకున్నారు. కొంతమంది నేతలు ఓ అడుగు ముందుకు వేసి ఉత్తరాంధ్ర, రాయలసీమలో బాబు ఇలా నిరసన ర్యాలీలు చేయగలుగుతారా అని ప్రశ్నించారు.

మాములుగా బాబు మైండ్ సెట్ ప్రకారం దీనిపై ఎలాంటి రిప్లయ్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే అంతటి సాహసం చేసే ధైర్యం బాబుకు లేదు. కానీ, ఇది వ్యక్తి సమస్యో, పార్టీ సమస్యో కాదు. రాజధాని సమస్య. అంటే రాష్ట్ర సమస్య. అమరావతిని రాజధానిగా చేసిన సమయంలో అందరూ అంగీకరించారు. ఇప్పుడు రాజధానిని ముక్కలు చేయడం అంటే రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే అనే నినాదాన్ని భుజాన వేసుకొని బాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని అనుకుంటున్నారు.

దానికోసమే ఈరోజు బాబు తిరుపతికిలో అమరావతి పరిరక్షణ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసంచిత్తూరు టీడీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని, బాబు ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు అంటున్నారు. పోలీసులు ఇలా అనుమతి ఇవ్వలేం అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అర్ధం కావడం లేదు. అమరావతిలో చేస్తాం అంటే ఒప్పుకోకపోవడంలో అర్ధం ఉన్నది.

కానీ, తిరుపతిలో ర్యాలీ చేసుకుంటామని అంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో తెలియడం లేదు. అక్కడ ర్యాలీ చేయడం వలన బాబుకు ఏమైనా మైలేజ్ పెరుగుతుందని వైకాపా భయపడుతోందని అర్ధం చేసుకోవచ్చు. రాయలసీమకు హైకోర్టు ఇచ్చినంత మాత్రమే అభివృద్ధి చెందదు. ఆ విషయం రాయలసీమ వాసులకు తెలుసు. పైగా రాజధానిని తీసుకెళ్లి ఎక్కడో వైజాగ్ లో పెడితే, రాయలసీమ నుంచి వైజాగ్ వెళ్ళాలి అంటే ఎంత కష్టమో అందరికి తెలుసు. అందుకే దీనిని రాయలసీమకు చెందిన మెజారిటీ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే అన్ని చోట్ల పరిశ్రమలు నెలకొల్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిగాని, ఇలా రాజధానిని చీల్చి మూడు చోట్ల పడేసినంత మాత్రానా అభివృద్ధి జరగదు. ఈ విషయం వాళ్లకు కూడా తెలుసు. అందుకే పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయం తెలిసే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...