సమంత సామ్ జామ్ టాక్ షో తో మంచి పేరు దక్కించుకుంది. ఆ షో లో కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి సాయం చేయడంతో పాటు ఇన్సిపిరేషన్ గా నిలిచిన వారిని తీసుకు వచ్చి మాట్లాడించడం చేసింది. డ్రైవర్ కవిత ను ఒక ఎపిసోడ్ లో తీసుకు వచ్చి ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆటో డ్రైవర్ అయిన కవిత కు తాను కారును ఇస్తానంటూ ఆ షో లో హామీ ఇచ్చింది. ఇన్ని రోజులు డ్రైవర్ కవితకు కారు అందక పోవడంతో సమంత ఇచ్చిన మాట తప్పిందనే విమర్శలు కొందరు వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు సమంత ఇచ్చిన మాట ప్రకారం కవితకు కారును బహుమానంగా ఇచ్చింది. తన సొంత ఖర్చులతో సమంత ఆ కారును కవితకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సమంత మంచి మనసుకు ఇది నిదర్శణం అంటున్నరు. ఖచ్చితంగా సమంత ఇచ్చిన మాట మీద నిలబడుతుందని మరోసారి నిరూపితం అయ్యిందని ఆమె అభిమానులు అంటున్నారు. డ్రైవర్ కవిత తనకు సమంత నుండి కారు వచ్చిందంటూ చాలా సంతోషంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
862724 864597Nicely written articles like yours renews my faith in todays writers. Youve written details I can lastly agree on and use. Thank you for sharing. 190095
60612 864494Whoah this blog is magnificent i really like reading your articles. Keep up the very good paintings! You realize, lots of persons are looking round for this data, you could aid them greatly. 205879
186165 303839Discover how to deal together with your domain get in touch with details and registration. Realize domain namelocking and Exclusive domain name Registration. 646919
215297 865259Thank you for your style connected with motive though this data is certain spot a new damper within the sale with tinfoil hats. 234107
940481 750075woah i like yur website. It actually helped me with the information i wus seeking for. Appcriciate it, will bookmark. 463216