విభిన్నమైన సినిమాలతో అలరిస్తోంది బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ. సినిమాల్లో విభిన్నమైన పాత్రలకు తన ఓటు అని తన ఎంపికలతో నిరూపిస్తూనే ఉంది. రంగస్థలం తర్వాత అనసూయ మరో స్ట్రాంగ్ రోల్ పోషించిన చిత్రం థాంక్యూ బ్రదర్.
ఈ చిత్రంలో అనసూయ గర్భవతి పాత్రలో కనిపించనుంది. విరాజ్ అశ్విన్ ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు. మౌనిక రెడ్డి, హర్ష చెముడు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. రమేష్ రాపర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలు.
థాంక్యూ బ్రదర్ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రమోషన్స్ లో నిమగ్నమైంది. ఈరోజు ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయడం విశేషం. ఇక మోషన్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అనసూయ, విరాజ్ అశ్విన్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
Happy to present the official motion poster of #ThankYouBrother! Looks thrilling! Wishing the entire team huge success 😊@Raparthy @anusuyakhasba @viraj_ashwin @JustOrdinaryEnthttps://t.co/M9CqobM01n
— Mahesh Babu (@urstrulyMahesh) December 24, 2020
993006 106837I dugg some of you post as I thought they were really beneficial invaluable 448632