కోలీవుడ్ టాప్ హీరోల్లో అజిత్ ముందువరసలో ఉంటాడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా అజిత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వరసగా సినిమాలు చేసే అజిత్ లాస్ట్ సినిమా నెర్కొండ పర్వయి మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ హిట్ సినిమా పింక్ కు రీమేక్ ఇది.
ఇదిలా ఉంటే హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ తాజాగా వాలిమై అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ రెండు భిన్నమైన గెటప్స్ పోషించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా విషయం ఏమిటంటే ఈ చిత్ర తమిళనాడు హక్కులు దాదాపు 72 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
గోపురం ఫిల్మ్స్ ఈ భారీ రేటు వెచ్చించి హక్కులను కొనుగోలు చేసింది. విజయ్ నటించిన బిగిల్, సర్కార్ చిత్రాలు 70 కోట్లు పలికాయి. అలాగే లాక్ డౌన్ తర్వాత ఈ రేటు పలికిన తొలి చిత్రం వాలిమై కావడం విశేషం.
344660 954264Usually I dont read post on blogs, but I would like to say that this write-up extremely compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, extremely great post. 489739
409390 40931Superb blog here! Also your internet site loads up rapidly! What host are you using? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as rapidly as yours lol 375363
537548 303126I quite glad to discover this website on bing, just what I was searching for : D as well saved to favorites . 227258
599043 844637Blogs ou need to be reading […]Here is a great Blog You may Find Fascinating that we Encourage You[…] 421155