ఓఆర్ఆర్పై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేడు తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయ పడ్డ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం వారు ప్రయాణిస్తున్న వాహనంను వెనుక నుండి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం జరిగిందట. దాంతో తమ వాహనం ఫల్టీలు కొట్టనట్లుగా చెప్పాడు.
ప్రమాదం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటిగ్రామం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్ నుండి పటాన్ చెరువు వైపుగా ఔటర్ రింగ్ రోడ్డు మీద నుండి వెళ్తున్నారు. వారి వాహనం పాటిగ్రామం వద్దకు వచ్చిన సమయంలో వెనుక నుండి స్పీడ్ గా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. దాంతో బొలేరో వాహనంలో ఉన్న అందరు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. దాంతో ఆరుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు.
గాయ పడి ప్రాణాలతో బయట పడ్డ ఒక్క వ్యక్తిని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
102302 176192Perfect just what I was searching for! . 325455
120340 271256I like this web site its a master peace ! Glad I detected this on google . 626318
79537 14204I need to test with you here. Which is not 1 thing I normally do! I enjoy studying a submit that will make people feel. Also, thanks for allowing me to comment! 94770
947043 858886I like this site really much so considerably superb data. 188638
487822 599337Disgrace on the seek Google for now not positioning this publish upper! Come on over and consult with my web site. 341438
379174 278182I dont feel Ive seen all of the angles of this topic the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so significantly to say and know so significantly about the subject that I think you ought to just teach a class about it 964298