Switch to English

మహా సముద్రం సోలో హీరో అయితే చేస్తామన్నారు – అజయ్ భూపతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన అజయ్ భూపతి తన రెండో సినిమా కోసం కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఈ దసరాకు 14న మహా సముద్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రం గురించి విశేషాలను పంచుకున్నాడు.

మహా సముద్రం ఐడియా ఆరెక్స్ 100 కంటే ముందే ఉంది. ఆరెక్స్ 100 విజయం తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి కానీ మహా సముద్రం చేద్దామనే ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా గురించి చాలా మంది హీరోలను అప్రోచ్ అయ్యాను. అందరికీ కథ నచ్చింది. సోలో హీరోగా అయితే చేస్తామన్నారు. నేను నో అన్నాను. చివరికి శర్వానంద్, సిద్ధార్థ్ ఫిక్స్ అయ్యారు. మల్టీస్టారర్ చూడటం ప్రేక్షకులకు తెలీని కిక్ ను ఇస్తుంది. దానికోసమే నేను మహా సముద్రం చేయాలనుకున్నాను.

మహా సముద్రం ఓపెన్ డ్రామా. అందరికీ అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ అక్కడక్కడా వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటూ ఉంటాయి. నా సినిమాల్లో ఫీమేల్ పాత్రలు స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటాను. అలాగే ప్రతీ పాత్రకు ఒక అర్ధం ఉంటుంది. ఒక ఆరంభం, ఎండ్ ఉంటాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలు ఉండవు.

మహా సముద్రం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. కోవిద్ పరిస్థితుల మధ్య సురక్షితంగా నాలుగు నెలల్లో షూట్ ను ఫినిష్ చేసేసాను. ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ అయిందో నిజంగా నాకు తెలీదు. నా నిర్మాతలు ఎప్పుడూ చెప్పలేదు. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇందులో నటించిన వారు కాకుండా కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

ఈ చిత్రంలో డైలాగ్స్, సాంగ్స్ ప్రధాన ఆకర్షణల్లో నిలుస్తాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కుమ్మేసాడు చైతన్. ఇక డైలాగ్స్ అయితే సింపుల్ గా ఉంటూనే ఫిలాసఫికల్ గా అనిపిస్తాయి. నా మూడో చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఇంకా హీరో ఎవరు అన్నది తెలీలేదు. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే చెబుతాను.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....