Switch to English

కాక రేపుతున్న సమీరా రెడ్డి బికినీ సోయగం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవితోనూ, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తోనూ తెలుగులో సినిమాలు చేసిన సమీరా రెడ్డి, ఒకప్పుడు యంగ్‌ టైగర్‌కి గర్ల్‌ ఫ్రెండ్‌గానూ వార్తల్లోకెక్కింది. అప్పట్లో యంగ్‌ టైగర్‌ అభిమానులు ఓ సినీ ఫంక్షన్‌లో ఈమెను ‘వదినా’ అని పిలిచేస్తే, ఆమె ముసి ముసి నవ్వులు నవ్వేసింది కూడా. అయితే, ఆ తర్వాత ఇద్దరి దారులూ వేర్వేరయిపోయాయనుకోండి.

అసలు విషయానికొస్తే, సమీరా రెడ్డి తాజాగా తన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోల్లో విశేషం బేబీ బంప్‌. సమీరా రెడ్డి గర్భవతి అవడం, తద్వారా వచ్చిన బేబీ బంప్‌తో ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, వాటిపై విపరీతమైన ట్రాలింగ్‌ జరిగేసరికి, ఆ ట్రాలింగ్‌కి గట్టిగా ఆమె కౌంటర్‌ ఇవ్వడం తెలిసిన సంగతులే. ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌ అనుకుందో ఏమో, ఈసారి ఇంకాస్త ముందుకెళ్ళి బేబీ బంప్‌తో బికినీలో ఫొటోలకు పోజులిచ్చింది.

చిన్న ఛేంజ్‌ ఏంటంటే, ఆ టూ పీస్‌ బికినీ మీద, పల్చటి మరో టాప్‌ని కవర్‌ చేసిందంతే. ప్రెగ్నెంట్‌గా వుంటూ, న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చిన తారలు మన ఇండియాలోనే చాలామంది వున్నారు. ఈ ట్రెండ్‌ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్‌ అవుతోంది కూడా. అంగాంగ ప్రదర్శన అనేది ఆటిట్యూడ్‌ని సూచిస్తుందనే స్థాయికి సెక్స్‌బాంబ్స్‌ తమ ఆటిట్యూడ్‌ని పెంచేసుకోవడం వల్లనే ఇదంతా.

గ్లామర్‌కి సంబంధించి హద్దులెప్పుడో చెరిగిపోయాయ్‌ గనుక, సోషల్‌ మీడియా వేదికగా ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి ఇదో మార్గం గనుక.. ఈ కొత్త ట్రెండ్‌ని తప్పు పట్టాల్సిన పనే లేదేమో. అందం చూడవయా, ఆనందించవయా.. అన్న నానుడి ఎప్పటినుంచో వున్నదే మరి. ఆస్వాదిస్తే ఫర్లేదు, అడ్డగోలు విమర్శలు చేస్తేనే సమస్య.. అంటున్నారు సమీరా రెడ్డి లాంటోళ్ళు.

Related Posts

పవన్ రీమేక్ సినిమాకు వెరైటీ టైటిల్?

రంగమ్మత్త పై మెగాస్టార్ ఇంట్రెస్ట్ !!

శ్రియ.. తల్లిగా మారుతోందోచ్ ?

కండల వీరుడా .. మజాకా !!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....