ఎన్టీఆర్ మరియు కొరటాల శివల కాంబోలో రూపొందబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక వైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ను ముగించాడు. మరో వైపు కొరటాల శివ కూడా తాను చేస్తున్న ఆచార్య ను ముగింపు దశకు తీసుకు వచ్చాడు. అందుకే ఈ సినిమా ను వచ్చే నెలలో పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కొరటాల తెరకెక్కించబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ డమ్ ను ఖచ్చితంగా ఎన్టీఆర్ దక్కించుకుంటాడు. అందుకే ఆయన సినిమాలో పాన్ ఇండియా గుర్తింపు ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేయాలని భావించారు. అందుకే ఆలియా భట్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 కి ఆలియా భట్ ను ఎంపిక చేయడం జరిగిందట. ఆలియా భట్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ లో నటించింది. ఆ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించింది. ఈసారి ఎన్టీఆర్ కు జోడీగా ఆలియా నటించేందుకు సిద్దం అయ్యిందట. అయితే ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.
701233 452063Hey there! Nice post! Please inform us when we will see a follow up! 255267
Hi to every , as I am truly eager of reading this website’s post to be updated daily.
It contains nice information.
Great looking internet site. Think you did a great deal of your own coding. [url=http://ymulga.79.ypage.kr/bbs/board.php?bo_table=free&wr_id=196761]dowiedz się o cenie ryaltris na receptę w Gdańsku[/url]
Thanks very practical. Will certainly share website with my pals. [url=https://buzyrun.com/bbs/board.php?bo_table=free&wr_id=412779]colospa beschikbaar zonder voorschrift[/url]
183973 558180Thank you for having the time to discuss this subject. I truly appreciate it. Ill stick a link of this entry in my web site. 925069