Switch to English

నీళ్ళు నిప్పులు.. ఏపీ, తెలంగాణ మధ్య ఎందుకీ తిప్పలు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

డైవర్షన్ రాజకీయం.. ఇంతకన్నా గొప్పగా తెలుగు రాష్ట్రాల మధ్య ‘నీళ్ళు.. నిప్పులు..’ అంటూ జరుగుతోన్న రాజకీయం గురించి అభివర్ణించలేం. తప్పు మీది.. కాదు తప్పు మీదే.. అంటూ ఏళ్ళ తరబడి గొడవలు నడుస్తూనే వున్నాయి. చంద్రబాబు హయాంలో ఏకంగా ప్రాజెక్టుల మీదనే అధికారులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడూ అదే పరిస్థితి రాబోతోందా.? అంటే, ‘అబ్బే.. మాది గొడవ పడే ప్రభుత్వం కాదు..’ అని అంటోంది వైసీపీ.

తెలంగాణలో కాళేశ్వరం సహా అనేక కీలకమైన ప్రాజెక్టులు (లిఫ్టు ప్రాజెక్టులు) పూర్తవుతున్నాయి. ఆంధ్రపదేశ్ ఏం చేస్తోంది.? అంటే, సర్దుకుపోతోంది. నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభ్యంతరాలున్నాయి. కానీ, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణకు వెళ్ళి మరీ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పట్లో ఈ విషయమై పెద్దయెత్తున విమర్శలు వచ్చిపడ్డాయి.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత అవసరమే. కానీ, ఆ సఖ్యత వల్ల ఇరు రాష్ట్రాలకీ లాభం వుండాలి. చంద్రబాబు హయాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్వయంగా చంద్రబాబు దగ్గరకు వెళ్ళారు.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో అందరం చూశాం. కృష్ణా నది నుంచి నీళ్ళను ఎత్తి పోసేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. అదే కృష్ణా నది నుంచి నీళ్ళను లాక్కెళతామంటోంది ఆంధ్రపదేశ్ ప్రభుత్వం.

అయితే, తెలంగాణ ప్రభుత్వం చేతల్లో ముందుంటోంది.. ఆంధ్రపదేశ్ ఎప్పుడూ మాటలకే పరిమితమవుతోంది. ఫలితంగా ఆంధ్రపదేశ్ ప్రతిసారీ నష్టపోతూనే వుంది. ఎవర్ని మభ్యపెట్టడానికి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఈ ‘మాటల రాజకీయం’ నడుస్తోంది.? తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోగలిగినప్పుడు.. ఆంధ్రపదేశ్ ఎందుకు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేకపోతోంది.?

నిజానికి, ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కారం కోసం కేంద్రం జోక్యాన్ని కోరాలి.. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు. ఆ అవసరం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికే ఎక్కువ. కానీ, ఏపీ అడగాల్సిన స్థాయిలో అడగడంలేదు. కేంద్రాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించలేని ప్రభుత్వం రాష్ట్రంలో వుండడమే.. రాష్ట్రానికి శాపం.. అది అప్పుడు చంద్రబాబు ప్రభుత్వమైనా, ఇప్పుడు జగన్ ప్రభుత్వమైనా.

3 COMMENTS

  1. 268932 768076Quite very best folks messages are meant to charm allow honor toward groom and bride. Newbie speakers in front of excessive locations ought to normally our own gold colored dominate in presenting and public speaking, which is to be personal interests home. greatest man speach 939093

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....