కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను సాక్షాత్తు అధికార పార్టీ నేతలే అపహాస్యం చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ టీఆర్ఎస్ నేత లాక్ డౌన్ ఆంక్షలు ఉల్లంఘించి అర్ధరాత్రి వేళ రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తించారు. వందల మందిని విందుకు ఆహ్వానించి చిందులతో కదం తొక్కడం విమర్శలకు తావిచ్చింది. దోమ మండలం దిర్సంపల్లికి చెందిన ఓ టీఆర్ఎస్ నేత తన ఇంట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో పోలీసుల తీరుపై జనం అసహనం వ్యక్తంచేస్తున్నారు. సాయంత్రం 6 దాటితే బయటకు అడుగుపెడుతున్న జనాలపై విరుచుకుపడుతున్న ఖాకీలు.. ఇలాంటి విందు వినోదాలపై చర్యలు తీసుకోరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు.. అర్ధరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు
By Satya
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్
Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....
నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?
బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...
Indian 2 : మరో ఇండియన్ సర్ప్రైజ్ చేయనున్నాడా?
Indian 2 : యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...
Devara : ఎన్టీఆర్ VS చరణ్.. బిగ్ ఫైట్ తప్పదా?
Devara : ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా...
Kajal : ఎన్టీఆర్ పై అభిమానంతో అది చేశా..!
Kajal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...
రాజకీయం
PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..
PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...
జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?
గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది.
పల్నాడులో...
క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!
పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...
ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?
పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...
డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?
ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...
ఎక్కువ చదివినవి
జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?
ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...
Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్మెంట్…!
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...
వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?
అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...
పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!
అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది.
‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....
Kajal : ఎన్టీఆర్ పై అభిమానంతో అది చేశా..!
Kajal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్ ప్రయత్నాలు చేస్తుంది....
997451 533654Soon after study some of the blog posts in your site now, and i genuinely such as your technique for blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls look into my web website likewise and make me aware what you consider. 57183
210177 591628Precisely what I was looking for, thankyou for putting up. 236731