Switch to English

సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోన్న కేంద్రం.. ఏది నిజం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సోషల్ మీడియాపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరిగితే అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా సహించలేవు. అదంతే. గతంలోనూ ఇదే జరిగింది.. ఇప్పుడూ అదే జరుగుతోంది. మామూలు కామెంట్లపైనా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ నెటిజన్లను అరెస్టు చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఇవేవీ పెద్దగా లెక్కల్లోకి రావడంలేదు.

రాత్రికి రాత్రి నెటిజన్లను అరెస్టు చేసి, వీలైతే బెదిరించేసి.. కుదిరితే కుళ్ళబొడిచేసి వదిలేస్తున్న సందర్భాలూ వున్నాయంటూ మీడియాలోనూ కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకి చేరింది. కొత్త ఐటీ నిబంధనలను వాట్సాప్, కోర్టులో సవాల్ చేసింది. వినియోగదారుల ప్రైవసీ దెబ్బతింటుందనీ, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందనీ వాట్సాప్ వాపోతోంది. అరరె, ఎంత బాధ్యత వినియోగదారులంటే.! వాట్సాప్ కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. సమాచారం వేగంగా ఇచ్చిపుచ్చుకోవడంలో వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

అదే సమయంలో, వీటి ద్వారా వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లుతున్నమాట వాస్తవం. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు.. ఇంతేనా, పర్సనల్ వీడియోలు లీకవడం.. ఇదంతా పెద్ద కథ. తీవ్రమైన నేరాలకు సంబంధించిన స్కెచ్‌లు కూడా వాట్సాప్ సహా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రల సంగతి సరే సరి. దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలు, విధ్వంసాలకు ప్లానింగ్స్.. ఇలాంటివాటిపై సమాచార బదిలీకి సంబంధించి ’మూలాల్ని’ తెలుసుకుని, దోషుల్ని పట్టుకోవడానికి వీలుగానే కొత్త ఐటీ నిబంధన తెచ్చామని కేంద్రం అంటోంది.

అదే నిజమైతే, ఇక్కడ కేంద్రాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. నాణానికి రెండు వైపులుంటాయి.. చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. వాట్సాప్ కావొచ్చు, ఇంకో సామాజిక మాధ్యం కావొచ్చు.. ఏదైనాసరే.. అందులో సమాచారం మరీ సీక్రెట్ ఏమీ కాదు. విచారణ సంస్థలు సంబంధిత సమాచారాన్ని కోరినప్పుడు, ఆయా సంస్థలు అందించి తీరాల్సిందే. ఇచ్చేది లేదని ఆయా సంస్థలు చెబుతున్నాయంటే, ఖచ్చితంగా అనుమానించాల్సిందే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...