Switch to English

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్.. ఏదీ ఎక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘కరోనా వైరస్ మీద పోరులో భాగంగా తమ సంస్థ నుంచి వచ్చే వ్యాక్సిన్.. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరకే లభ్యమవుతుంది..’ అంటూ కొన్నాళ్ళ క్రితం దేశీయ టీకా తయారీ సంస్థ ఒకటి అభిప్రాయపడింది. ముందస్తు అంచనాలకీ, ఆ తర్వాత మార్కెట్ రేటుకీ అస్సలు పొంతన వుండదని తేలడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆ సంస్థ పేరు భారత్ బయోటెక్.. ఆ వ్యాక్సిన్ పేరు కోవాగ్జిన్.

దేశంలో ప్రస్తుతానికి మూడు వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి. అందులో మొదటి స్థానం కోవి షీల్డ్ దక్కించుకుంటే, రెండో స్థానం కోవాగ్జిన్ సొంతమైంది. మూడోది స్పుత్నిక్-వి. మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ – వి చాలా తక్కువ సంఖ్యలో.. అదీ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. నిజానికి, స్వదేశీ తయారీ వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ పెద్దయెత్తున దేశంలో తయారై, ప్రజలకు తక్కువ సమయంలోనే అందుబాటులోకి వచ్చి వుండాలి. కానీ, చాలా తక్కువ సంఖ్యలోనే కోవాగ్జిన్ టీకాలు దేశంలో తయారవుతున్నాయి. డిమాండ్ ఎక్కువ వుంటే, మార్కెట్ బావుంటుందని బహుశా కోవాగ్జిన్ తయారీదారు అయిన భారత్ బయోటెక్ భావిస్తోందేమో.

నిజానికి, కోవాగ్జిన్ పేరుని కమ్మ వ్యాక్సిన్ అంటూ వైసీపీ నేతలు అభివర్ణిస్తూ వస్తున్న విషయం విదితమే. మన తెలుగు నేల మీద తయారైన వ్యాక్సిన్, మన తెలుగు రాష్ట్రాల్లో అవసరమైన మేర అందుబాటులో లేకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. మన తెలుగు రాజకీయ ప్రముఖుల్లో కొందరికి ఈ సంస్థ అధిపతులతో సన్నిహిత సంబంధాలున్నాయి. బంధుత్వం బంధుత్వమే.. వ్యాపారం వ్యాపరమే.. ఇలాంటి విషయాల్లో.

నిజానికి, దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులతో పోల్చితే, వ్యాక్సిన్ తయారీ సంస్థ అనుసరిస్తున్న వైఖరి అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి సహకరించి, వాటి నుంచి సహకారం తీసుకుని.. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు తయారు చేసి వుండాలి. ‘అబ్బే, వ్యాక్సిన్ తయారీకి అవసరమైన సౌకర్యాలు చాలా తక్కువగా వున్నాయి..’ అని కుంటి సాకులు చెప్పుకుంటూ పోతే, వేలాది ప్రాణాలు ఎలా కాపాడబడతాయి.? భారత్ బయోటెక్ సంస్థ ఇంతలా మొండికేస్తున్నా, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలూ స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరమైన విషయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...